Wednesday, 4 November 2026

August 2015

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో భారీ వర్షం: నిలచిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లో భారీ వర్షాలకురుస్తున్నాయి. వర్షానికి కైరిగూడ, డోర్లి-1, 2 ఓపెన్‌ కాస్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి, తిర్యాని మండలాల్లో భారీ…

Featured News

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వారం రోజుల నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆర్‌ఎస్‌పుర సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో భారత పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని…

Featured News

మరి కాసేపట్లో ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ దళాలకు చిక్కిన ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్ చేసేందుకు అనుమతి లభించింది. నవీద్‌ పాకిస్థాన్ జాతీయుడేనని రుజువు చేయడానికి అతనికి లై డిటెక్టర్ (సత్యశోధన) పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం జాతీయ దర్యాప్తు…

తెలంగాణ

తెలంగాణ ‘మద్య విధానం’పై పోరు..

హైదరాబాద్ : తెలంగాణలో గుడుంబాను తరిమికొడతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. గుడుంబా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అనేకసార్లు ప్రకటించారు. దీంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే ఇంతలోనే…

Featured News

జూన్‌ నాటికి తాత్కాలిక రాజధానికి: యనమల తరలివెళ్లే ఉద్యోగులకు ‘ప్రత్యేక’ ఏర్పాట్లు: సీఎస్

హైదరాబాద్‌, ఆగస్టు 17వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తాత్కాలిక రాజధానికి తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రాజధానికి తరలిపోతే నివాసాలు, పిల్లల…

Featured News

సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్‌ కోర్టు…న్యాయమూర్తులకు పటిష్ట భద్రత

న్యూఢిల్లీ, ఆగస్టు 18 : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే న్యాయమూర్తులకు అదనపు…

Featured News

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి కన్నుమూత

న్యూఢిల్లీ, ఆగస్టు 18 : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోవ వ్యాధితో బాధపడుతున్న సువ్రా…

Featured News

ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన డీకే. శ్రీనివాస్

హైదరాబాద్ , ఆగస్టు 18 : ఓటుకు నోటు కేసులో టీ. ఏసీబీ విచారణల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే.శ్రీవివాస్‌తోపాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణుచైతన్యకు టీ.ఏసీబీ విచారణకు హాజరు…

Featured News

దుబాయ్‌ మినీ భారత్‌.. మినీ ప్రపంచం..

– ఉగ్రవాదంపై పోరుకు కలిసి రండి – మీ ప్రేమాభిమానాలు మరిచిపోలేను – క్రికెట్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ హైదరాబాద్‌  ఆగస్ట్‌17(జనంసాక్షి): దుబాయ్‌ మినీ భారత్‌ మాత్రమే కాదని… మినీ ప్రపంచమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.…

Featured News

బ్యాంకాక్‌లో భారీ పేలుడు

– 15 మంది మృతి,  90 మందికి గాయాలు – మోటార్‌ సైకిల్‌కు బాంబు అమర్చినట్లు అనుమానాలు హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి): థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్‌ బ్యాంకాక్‌లోని ప్రఖ్యాత హిందూ ప్రార్థనా ప్రదేశమైన ఎరవాన్‌…