Monday, 2 November 2026

August 2015

Cover Story

మోదీ సర్కారుది మాటల గారడీ

– కుంభకోణాల్లో కూరుకుపోయింది – బీహార్‌ ఎన్నికల సభలో సోనియా ఫైర్‌ న్యూఢిల్లీఆగస్టు 30, (జనంసాక్షి)  తమ పోరాటం ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టం సవరణ బిల్లు విషయంలో వెనక్కి తగ్గిందని కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

వరుణుడు కరుణతో రైతుల్లో ఆనందం

వరుణుడు కరుణతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం వచ్చింది. అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ద్రోణి నైరుతి దిశలో ప్రయాణిస్తున్నందున రాష్ట్రంలో భారీగా వర్షాలు…

Featured News

జగన్ ఆస్తుల స్వాధీనం కోసం ప్రత్యేక చట్టం… చంద్రబాబు అడుగులు..

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించాలని భావిస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా…

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి, ఆగస్టు 30: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 4గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల…

కరీంనగర్

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

కరీంనగర్‌, ఆగస్టు 30: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన ఘటన గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు సింగరేణి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న బాలుడు పరిస్థితి విషమించడంతో మృతి…

నల్లగొండ

కారు,బైకు ఢీ ఒకరి మృతి

నల్గొండ,ఆగస్టు 30: అర్వపల్లి మండలం తిమ్మాపురం సమీపంలో వేగంగా వెళ్లుతున్న కారు బైక్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టుం…

కరీంనగర్

చెరుకు బకాయిలు ఇప్పించమన్నందుకు అరెస్టు చేశారు

కరీంనగర్,ఆగస్టు 30‌: చెరకు బకాయిలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను నిలదీసిన రైతును పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మండలం పడిమడుగులో నిన్నటి రోజున చెరకు బకాయిలు ఇప్పించాలని ఓ రైతు, విద్యాసాగర్‌ను నిలదీశాడు. దానికి ఎమ్మెల్యే కూడా స్పందించి…

హైదరాబాద్

టోఫెల్‌ పరీక్ష హ్యాకింగ్‌ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌, ఆగస్టు 30: నగరంలో టోఫెల్‌ పరీక్ష హ్యాకింగ్‌ ముఠా గుట్టురట్టయింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి-టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ముఠా అడ్డంగా దొరికిపోయింది. విశ్వసనీయ సమాచారంతో ముఠాపై దృష్టి పెట్టిన పోలీసులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహకారంతో ముఠాను పట్టుకున్నారు.…

హైదరాబాద్

నేడు లోటస్‌పాండ్‌లో వైసీఎల్పీ సమావేశం

హైదరాబాద్,ఆగస్టు 31‌: నేడు లోటస్‌పాండ్‌లో వైసీఎల్పీ సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రదానంగా ఆయన చర్చించనునున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి  అమరావతి రాజధానికి భూసేకరణ అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

సీమాంధ్ర

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి సునీత

అనంతపురం, ఆగస్టు 30: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు గార్లదిన్నె మండలం తిమ్మంపేట దగ్ధమైందన్న విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ తెల్లవారుజామున విజయవాడ నుంచి అనంతపురం…