Monday, 2 November 2026

August 2015

Featured News

హుదూద్ బాధితులకు రూ.2220కోట్లు

హుదూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన నాలుగు జిల్లాలకు రూ.2220 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. గత యేడాది సంభవించిన హుదూద్ తుఫాను విశాఖపట్టణంతో పాటు మొత్తం నాలుగు జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించిన…

Featured News

ఉత్సాహంగా మారధాన్‌ రన్‌

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ప్రారంభించిన మారధాన్‌ రన్‌ ఉత్సాహంగా సాగింది. ఎయిర్‌టెల్‌, హైదరాబాద్‌ రన్నర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జితేందర్‌ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Featured News

టాటా ఉద్యోగుల సంఖ్య 6,11,794గా

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటాగ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మైలురాయిని దాటింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్నీ తయారు చేసే టాటా గ్రూపు సంస్థల్లో మార్చి 2015 చివరినాటికల్లా పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య…

Featured News

స్టాక్ సూచీలకు దిశానిర్దేశం

దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ట్రెండ్ ఈవారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వీటితోపాటు రుతు పవనాల పురోగతి, రూపాయి మారకం రేటు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, వాహన విక్రయ…

Featured News

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మరో రెండుమూడు రోజుల్లో..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అనుమతించిన 3,783 కొలువుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వేగం పుంజుకుంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు, మరో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన కమిషన్, మరిన్ని కొలువుల…

Featured News

మళ్లీ భూసేరణ ఆర్డినెన్స్‌ తీసుకురాం

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి) :ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న…

Featured News

ప్రాజెక్టుల డిజైన్‌ మార్చొద్దు

– వివాదాలు సృష్టించొద్దు – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గోదావరిఖని, ఆగస్టు 30, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తెలంగాణాలో ప్రజాహితంకు వ్యతిరేకత జరిగితే తమ పార్టీ సహించదని.. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి…

Featured News

జాతీయ ఉద్యమంగా మలుస్తాం

– హార్థిక్‌ పటేల్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి)  తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్‌ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న హార్దిక్‌ పటేల్‌ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో…

Featured News

త్వరలో గురుకుల డిగ్రీ కళాశాలలు

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ డిచ్‌పల్లి,ఆగస్టు 30, (జనంసాక్షి)  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌డళిలినితీ;ఎస్‌ ప్రవీణ్‌డళిలినితీ;కుమార్‌ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా…

Featured News

కన్నడ సాహితీవేత్త మల్లేశప్ప దారుణ హత్య

కర్నాటక,హైదరాబాద్‌,ఆగస్టు 30, (జనంసాక్షి) ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనంలో చైతన్యానికి విశేష కృషి చేసిన మల్లేషప్ప ఎం.కల్‌బుర్గి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ధర్వాడ్‌ లోని ఆయన…