Monday, 2 November 2026

August 2015

సీమాంధ్ర

లారీ- బస్సు ఢీ ఇద్దరు మృతి

అనంతపురం,ఆగస్టు 30: ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో లారీ-బస్సు ఢీ. ఈ ఘటనలో బస్సులోని ఇద్దరు  ప్రయాణికులు మృతిచెందగా 17 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం…

సీమాంధ్ర

అనంతపురం: పోస్ట్‌మేన్ దారుణహత్య

అనంతపురం, ఆగస్టు 30: జిల్లాలోని బుక్కరాయసముద్రంలో పోస్ట్‌మేన్ దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక మార్కండేయ స్వామి గుడిలో పోస్ట్‌మేన్ సత్యనారాయణను కొందరు గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…

సీమాంధ్ర

వాల్వో బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

అనంతపురం,ఆగస్టు 30: వాల్వో బస్సులో మంటలు అంటుకుని దగ్ధమైన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెవద్ద చోటుచేసుకుంది.  హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నవోల్వో బస్సు జిల్లాలోని గార్లదిన్నె వద్దకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు…

హైదరాబాద్

షాదీ ముబారక్‌కు నిధుల కొరత లేదు: మైనార్టీశాఖ

హైదరాబాద్‌, మైనార్టీ వధువులకు సహాయం అందించే షాదీ ము బారక్‌ పథకానికి నిధుల కొరత లేదని తెలం గాణ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎంజే అక్బర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం…

తెలంగాణ

ఇంటర్న్‌షిప్‌ టాలెంట్‌ టెస్ట్‌కు దరఖాస్తులు

జేఎన్‌టీయూ: డిగ్రీ పూర్తవ్వగానే విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెం పొందించేందుకు తమ సంస్థ గత ఏడాది నుంచి పరిశ్రమల్లో ఇంట ర్న్‌షిప్‌ ఇప్పిస్తున్నామని స్విచ్‌ ఐడియా హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ కో-ఫౌండర్‌ రోహిత్‌ అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలో ఏర్పాటు…

తెలంగాణ

నేడు సాహిత్య శిరోమణి పురస్కారాల ప్రదానం

పంజాగుట్ట : తెలుగు భాషాభివృద్ధికి విశేష సేవలు చేసిన ప్రముఖ రచయితలకు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌ కల్చరల్‌ అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో సాహిత్య శిరోమణి పురస్కారాలను అందజేయనున్నారు.…

తెలంగాణ

ఫొటో నిబంధనతో… ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ

హైదరాబాద్‌ సిటీ : రవాణా శాఖలో కొత్త నిబంధనలు వాహనదారులను ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు పెట్టిస్తున్నాయి. ఫలితంగా ప్రతి రోజూ ఆర్టీఏ కార్యాలయాలు రద్దీగా మారుతున్నాయి. చిన్న పాటి పనికైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.…

Featured News

3,698 హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌లు రీకాల్‌

అమెరికా ప్రీమియం బైక్‌ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్‌ తయారీలో లోపాలు తలెత్తటంతో ఎక్స్‌జి750 మోడల్‌కు చెందిన 3,698 బైక్‌లను వెనక్కు (రీకాల్‌) తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2015లో తయారైన ఎక్స్‌జి 750 మోడల్‌ బైక్‌.. ఫ్యూయల్‌ పంప్‌ ఇన్‌లెట్‌లో సమస్య…

Featured News

ఊరూరా ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం టీ.కాంగ్రెస్..

హైదరబాద్ : ఇక సమరమే అంటోంది టీ కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధమైంది.. ఊరూవాడా నిరసనలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు హస్తం నేతలు… త్వరలో ఊరూరా ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ముప్పేట దాడిచేసేందుకు సిద్ధమైంది…

Featured News

డీఎస్ వ్యాఖ్యలు..రగిలిపోతున్న నేతలు..

హైదరాబాద్ : నిన్నటి దాకా పదవులు అనుభవించారు. ఇక ఆస్తుల సంపాదనపై దృష్టిపెట్టారు. కేవలం ఆస్తుల కోసమే గులాబీ గూటికి చేరారు. డీఎస్‌పై తాజాగా టీకాంగ్రెస్ చేస్తున్న కామెంట్లు ఇవి. ఇప్పటికే పార్టీ మారినందుకు గుర్రుగా ఉన్న నేతలు….తాజాగా…