Wednesday, 4 November 2026

August 2015

Featured News

కరెంట్ కష్టాలు మొదలయ్యాయ్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగినప్పటికీ.. తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్‌పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. మరోపక్క…

తెలంగాణ

గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు ఉదయం ఐదు గంటలకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇంటి నుంచి బయలుదేరిని…

Featured News

‘ఆ బాధ్యత జిల్లా కలెక్టర్లదే’…

హైదరాబాద్ : గ్రామజ్యోతి పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి మంగళవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి…

Featured News

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి మున్సిపల్ కార్మికుల యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు హైదరాబాద్‌ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. 38 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారణుమని లెఫ్ట్…

Featured News

రంగారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడికి మున్సిపల్‌ కార్మికుల ప్రయత్నం

రంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన కార్మికులను, లెప్ట్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది.

Featured News

రాజీవ్ ఖేల్ రత్న’కు సానియా ఎంపిక

ఢిల్లీ: ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ…

తెలంగాణ

ఖమ్మం: గురుకుల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదుv

నేలకొండపల్లి : ఇంటర్‌ ప్రఽథమసంవత్సరం విద్యార్ధినిని చితకబాదిన కేసులో గురుకుల ప్రిన్సిపాల్‌పై విద్యార్ధిని తండ్రి నాగబాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వివరాల ప్రకారం… తండ్రి ఇచ్చిన బ్రెడ్‌ తిన్నందుకు విద్యార్ధిని రాయబారపు రోహిణిని ఈనెల 2వ తేదీన గురుకుల…

తెలంగాణ

పోలీసుల అదుపులో చెన్నాపురం ఆదివాసీలు

చర్ల: మండలపరిధిలోని పెద్దమిడిసిలేరు పంచాయతీ చెన్నాపురం గ్రామానికి చెందిన ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. మావోయిస్టుల వారోత్సవాల సందర్గా తిప్పాపురం నుంచి పామేడ్‌ రహదారిపై పెద్దసంఖ్యలో కందకాలు తవ్విన నేపధ్యంలో కూంబింగులకు వెల్లిన పోలీసులు శనివారం…

తెలంగాణ

ఖమ్మం: ఇద్దరు రైతుల ఆత్మహత్య

జిల్లాలో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. ముదిగొండ: పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… ముదిగొండ మండలం, అమ్మపేట గ్రామానికి చెందిన సాయిన్ని కనకయ్య(30) నాలుగేళ్లుగా భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడులకు డబ్బులు లేక…

తెలంగాణ

కరీంనగర్: ‘ఏఐఎస్‌ఎఫ్‌ వార్షికోత్సవాలు జయప్రదం చేయాలి’

టవర్‌సర్కిల్‌ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) 80వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి బోనగిరి మహేందర్‌ అన్నారు. సోమవారం 80వ వార్షికోత్సవ వాల్‌ పోస్టర్లను స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…