రాజమండ్రిలో దారుణం
తూ.గో : రాజమండ్రిలో దారుణం జరిగింది. మోకానిక్ శంకర్ పై రిటైర్డ్ హోం గార్డు పెట్రోల్ పోసి నిప్పటించాడు. మెకానిక్ పరిస్థితి విషహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
తూ.గో : రాజమండ్రిలో దారుణం జరిగింది. మోకానిక్ శంకర్ పై రిటైర్డ్ హోం గార్డు పెట్రోల్ పోసి నిప్పటించాడు. మెకానిక్ పరిస్థితి విషహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
– దేశ ప్రతిష్ట మంటగలుస్తోంది – స్పీకర్ సుమిత్రా మహాజన్ న్యూఢిల్లీ, ఆగస్టు 11(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ సభ్యులు దేశప్రతిష్టను మంటగలుపుతున్నారని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ 40 మంది…
– నేడు రాజీవ్ రహదారి దిగ్బంధనం – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ హైదరాబాద్/కరీంనగర్,ఆగస్టు 11(జనంసాక్షి): కరీంనగర్ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో…
– దేశంలో విదర్భ తరువాత తెలంగాణే – ప్రొఫెసర్ కోదండరామ్ ఆవేదన న్యూ ఢిల్లీ, ఆగస్టు 11(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే విధర్భా మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్…
– సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి): అన్నింటికీ ఆధార్‌కార్డు తప్పనిసరికాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ, గ్యాస్ రాయితీ లాంటి వాటికి మాత్రమే ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొంది. ఆధార్‌లో పేర్కొన్న వ్యక్తిగత సమాచారం…
న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి): ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా విూర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.…
– అభివృద్ధి ప్రణాళికలే ఆధారం – విమర్శలకు భయపడొద్దు – ముందుకు సాగండి – గ్రామజ్యోతి సమీక్షలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం హైదరాబాద్,ఆగస్టు 11(జనంసాక్షి): గ్రామజ్యోతి పథకంతో తెలంగాణ పల్లెలు వెలిగిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. సర్పంచ్,…
నల్లగొండ: హైదరాబాదుకు చెందిన యువతిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూర్(ఎం) మండలానికి చెందిన రాఘవాపురం గ్రామ శివారులోని ముక్కేడి గుట్ట ప్రాంతంలో గుర్తు తెలియని ఇరవై…
అంతర్జాతీయ స్థాయిలో మరో భారతీయుడు అగ్ర స్థాయికి చేరుకున్నాడు. భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆల్ఫాబెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా భారత సంతతికి…
హైదరాబాద్ : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. విదేశాల్లో అమలవుతున్న స్మార్ట్‌కార్డ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని అధికారులు కసరత్తు…