కరీంనగర్: ఠాణాలో చిత్ర హింసలపై ఎస్పీకి ఫిర్యాదు
మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు పిలుమర్రి సంపత్‌ను కొమురంభీం విగ్రహ ధ్వంసం ఘటనతో సంబంధం ఉందంటూ అన్యాయంగా మహాముత్తారం ఠా ణాకు తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనపై ఆదివారం జిల్లా…
