Tuesday, 3 November 2026

August 2015

సీమాంధ్ర

గుంటూరు: ప్రజావాణికి 19 అర్జీలు

గురజాల : రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 19 అర్జీలు అందినట్లు ఆర్డీవో మురళి తెలిపారు. డివిజన్‌ పరిధిలోని పలు మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందినట్లు ఆర్డీవో చెప్పారు. ఈ అర్జీలను ఆయా…

సీమాంధ్ర

గుంటూరు:రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయండి

క్రోసూరు: రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జరిగే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ిసీపీఐ మండల కార్యదర్శి పోతుగంటి నాగేశ్వరరావు కోరారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు 5వేల కోట్లు మంజూరు చేయాలని…

సీమాంధ్ర

యాక్ట్‌’ ప్రసారాలు పునఃప్రారంభం

నెల్లూరు – సాంస్కృతికం : స్థానిక చానెల్‌ యాక్ట్‌ 247 ప్రసారాలు మంగళవారం రాత్రి 7.30 నిమిషాల బులిటెన్‌తో పునఃప్రారంభమయ్యాయి. వారం రోజులుగా యాక్ట్‌ చానెల్‌ ప్రసారాలు నిలిపి వేసిన సంగతి విదితమే. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన…

సీమాంధ్ర

కర్నూలు: వ్యక్తి దారుణహత్య

కర్నూలు,ఆగస్టు 10: బండిఆత్మకూరు మండలం కృష్ణనంది దగ్గర అరటితోటలో వ్యక్తి దారుణహత్యకు గరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడతున్నారు. పాత కక్షలే దీనికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం…

సీమాంధ్ర

అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు

తిరుమల,ఆగస్టు 10: బాలాజీనగర్ అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. గతంలోకూడా ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని అకతాయిలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.

సీమాంధ్ర

శంకరం గ్రామానికి చంద్రబాబు వరాలజల్లులు

విశాఖ,ఆగస్టు10: శంకరం గ్రామానికి చంద్రబాబు వరాలజల్లు కురిపించారు. 3.5 కోట్లతో ఆరు కి.మీ రోడ్డు, 1.5 కోట్లతో మరో రోడ్డును మంజూరు చేశారు. రాజీవ్‌స్వగృహ ఇళ్లను పూర్తిచేస్తామని చంద్రబాబు తెలిపారు. గ్రామ శ్మశానవాటికలో ఓ భవనం నిర్మిస్తాంమని హామి…

సీమాంధ్ర

విజయవాడ:ఈరోజు గన్నవరం చేరుకోనున్న ఏపీ సీఎం

విజయవాడ,ఆగస్టు10: ఇక నుంచి విజయవాడలో పాలనా దృష్ట్యా వారంలో నాలుగురోజులు పాటు ఉండనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈరోజు సా.6.30కు గన్నవరం చేరుకోనున్నారు. 7.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడ…

సీమాంధ్ర

అమరావతికి కార్యాలయాల తరలింపుపై ఏపీ సీఎస్‌కు నివేదికందించిన కమిటీ

విజయవాడ,ఆగస్టు10: అమరావతికి కార్యాలయాల తరలింపుపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు జవహర్‌రెడ్డి కమిటీ తమ నివేదికను అందచేసింది. మొత్తం 25 వేల మంది సిబ్బందికి 7 లక్షల చదరపు అడుగుల భవనాలు సిద్ధం అయ్యాయని  కమిటీ తెలిపింది. ఇంకా 25…

Featured News

రాజీవ్ విగ్రహం పక్కనే మునికోటి విగ్రహం… రఘువీర

తిరుపతిలో రాజీవ్‌గాంధీ విగ్రహం పక్కన మునికోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీసీపీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా సాధించి మునికోటికి అంకితమిస్తామని ఆయన అన్నారు. మునికోటి మరణంతోనైనా కేంద్రం కళ్లు తెరవాలని చిరంజీవి తెలిపారు.  ప్రత్యేక హోదా…

తెలంగాణ

జనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. డిగ్రీ విద్యార్థిని దుర్మరణం..

సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ కు వెళుతున్న డిగ్రీ విద్యార్థిని టిప్పర్ ఢీకొని దుర్మణం చెందింది.  డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్ సీసీ కేడెట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల…