Tuesday, 3 November 2026

August 2015

సీమాంధ్ర

శ్రీకాకుళం : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తాం – మంత్రి అచ్చెన్నాయుడు

నర్సంపేట, ఆగస్టు 8 : విద్యావ్యవస్థలో మార్పులు తెస్తామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. నర్సంపేటలో రూ.3 కోట్లతో నిర్మించిన మోడల్‌ పాఠశాల వసతి గృహాలను మంత్రి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కరవు ప్రాంత రైతులను ఆదుకుంటామని…

సీమాంధ్ర

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మీడియాకు నో ఎంట్రీ

తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియాకు అనుమతిని నిరాకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతిపై వరుస కథనాలు రావడంతో మీడియాకు అనుమతి ఇవ్వవద్దని నిర్ణయించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గుప్తా చెప్పారు

తెలంగాణ

హైదరాబాద్‌: పాతబస్తీ బోనాలకు భద్రత కట్టుదిట్టం

చార్మినార్‌, ఆగస్టు 8 : పాతబస్తీలోని అక్కన్న మాదన్న దేవాలయం సహా అన్ని ప్రాంతాల్లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజాలో మూడువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రంగం…

తెలంగాణ

ఢిల్లీతో పాటు నగరంలో పెరుగుతున్న డెంగీ కేసులు.

0 inShare హైదరాబాద్ : దేశ రాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తోంది. ఢిల్లీలో ఈ ఏడాది 57 డెంగీ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో రెండు, ఫీవర్ ఆసుపత్రిలో 13 డెంగీ కేసులు నమోదయ్యాయి.

జాతీయం

నీట మునిగిన ధరమ్ పూర్ బస్టాండు..

0 inShare హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధరమ్ పూర్ బస్టాండు వరదనీరు పోటెత్తింది. దీనితో నాలుగు బస్సులు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఆరుగురు ప్రయాణీకులు చిక్కుకున్నట్లు సమాచారం. అదే గ్రామంలో రెండు…