Tuesday, 3 November 2026

August 2015

సీమాంధ్ర

కడప: డిజిటల్‌ మీడియా శిక్షణకు ఏడుగురు జర్నలిస్టులు

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌సిటీ: ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, ఆసియా పసిఫిక్‌ సంయుక్తంగా నిర్వహించనున్న డిజిటల్‌ మీడియా శిక్షణకు ఏ డుగురు పాత్రికేయులు ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని హోటల్‌ టూరిస్ట్‌ప్లాజాలో వీరికి శిక్షణనిస్తారు. యు.ఎన్‌డి.ఇ.ఎఫ్‌…

సీమాంధ్ర

కడప: 11న పాఠశాలల బంద్‌

చక్రాయపేట: ఈనెల 11వ తేదీ ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ చేస్తున్నట్లు ఏఐవైఎఫ్‌ జిల్లా సహాయకార్యదర్శి మల్లికార్జున తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సీమాంధ్ర

గుంటూరు: బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు : కొల్లా

కాకుమాను : బీజేపీ రాష్ట్ర నాయకులు బాధ్యత రహితంగా రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గు చేటని సంగం డెయిరీ మాజీ చైర్మన్‌ కొల్లా వీరయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆపార్టీ…

సీమాంధ్ర

కర్నూలు: ‘రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి

నంద్యాల రూరల్‌: సోమవారం నుంచి నిర్వహిస్తున్న ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి తహసీల్దార్లకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ య జమానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్‌, భూమి విస్తీర్ణంలో తేడాలుంటే రైతులు…

Featured News

సొనియా రాహుల్‌తో ఓయూ జేఏసీ విద్యార్థుల భేటి

– తాజా రాజకీయ పరిణామాలపై చర్చ న్యూఢిల్లీ,ఆగస్ట్‌8(జనంసాక్షి): సోనియాతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. తాజారాజకీయాలు, రాస్ట్రంలో పరిస్థితులపై చర్చింనట్లు సమాచారం.  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు, ఓయూ విద్యార్ధులు శనివారం కలిశారు.…

Featured News

ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలుంటే చర్యలు తీసుకోండి

– బిళ్లులు ఆపితే ఎలా? – సీఎం వైఖరిపై మండిపడ్డ జానా హైదరాబాద్‌,ఆగస్ట్‌8(జనంసాక్షి): ఇందిరమ్మ ఇళ్ల పధకంలో అవకతవకల పేరుతో బకాయిలు చెల్లించకుండా, ఇళ్లు నిర్మించకుండా ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని సిలె/-పీ నేత…

Featured News

ఇరు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు భేష్‌

– సమస్యలు లేవు – రాజ్‌నాథ్‌తో నరసింహన్‌ భేటి న్యూఢిల్లీ,ఆగస్ట్‌8(జనంసాక్షి):తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి…

Featured News

నేను మున్నాభాయిని కాదు

– ఎంబీబీఎస్‌ లక్ష్మారెడ్డినే హైదరాబాద్‌,ఆగస్ట్‌8(జనంసాక్షి):  టీడీపీ నేతలు గోబెల్స్‌  వారసులు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. రాజకీయ శత్రువు లేని మంత్రి లక్ష్మారెడ్డిని కూడా రేవంత్‌రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. రేవంత్‌ విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని…

Featured News

ప్రత్యేకహోదా పోరు సభలో అపశ్రుతి

– యువకుడు ఆత్మాహుతియత్నం తిరుపతి,ఆగస్ట్‌8(జనంసాక్షి): ఎపి ప్రత్యేక ¬దా కోసం తిరుపతిలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘పోరు సభ’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సభ వద్దే ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కోటి అనే యువకుడు ఒంటిపై…

Cover Story

పారిశుద్ధ్య కార్మికులను రెచ్చగొట్టారు

– ఉద్యోగాలు ఊడి బజారున పడ్డారు – రెండు సంవత్సరాలలో ‘గండిపల్లి’ పూర్తి – హుస్నాబాద్‌ నియోజకవర్గంలో లక్షా యాభై వేల ఎకరాలకు నీరందిస్తాం – సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌8(జనంసాక్షి): కార్మికుల జీవితాలను నాశనం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి…