Tuesday, 3 November 2026

August 2015

జాతీయం

కేంద్ర హోం శాఖ కార్యదర్శితో గవర్నర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితిపై నరసింహన్ చర్చిస్తున్నట్లు సమాచారం

Featured News

ఇక సర్కారీ చీప్‌ లిక్కర్‌

– గుబుంబాకు ప్రత్యామ్నాయం – అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం – ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్టోబరు 1నుంచి నూతన మద్యం విధానం: కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): తెలంగాణలో నూతన మద్యం విధానం అక్టోబరు 1నుంచి అమల్లోకి వస్తుందని…

Featured News

నేనైతే భార్యకే సహాయం చేసేదాన్ని

– చట్టాన్ని ఉల్లంఘించను – సుష్మా ప్రశ్నకు సోనియా జవాబు – నాలుగోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన న్యూఢిల్లీ,ఆగస్ట్‌7(జనంసాక్షి):  లలిత్‌ మోదీ అంశం పై గురువారం లోక్‌సభలో కేంద్రమంత్రి సుష్మారాజ్‌ చ ేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు…

Featured News

అవకతవకలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోండి

– వాటర్‌ గ్రిడ్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): పథకం ఏదైనా పకడ్బందీగా ముం దుకు వెళ్తోంది తెలంగాణ ప్రభు త్వం. ఎక్కడా అవకతవకలు జర కుండా ముందస్తు చర్యలు తీసు కుంటోంది. ఈ మేరకు ఇంటిం టికి…

Featured News

వచ్చే ఏడాది నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్య

– గురుకుల పాఠశాలల ఏకీకరణపై విస్తృత చర్చ – త్వరలో వర్సిటీల వీసీల నియామకం – ఉప ముఖ్యమంత్రి కడియం హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కెజీ టూ పిజి విద్యకు అనుగుణంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి  శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం…

Featured News

ప్రధానికి జయ విందు

చెన్నై,ఆగస్ట్‌7(జనంసాక్షి): ఒక్క రోజు పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ తమిళ నాడు చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరు కున్న ప్రధానికి.. తమిళనా డు గవర్నర్‌ రోశయ్య, సీఎం జయలలిత ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని పలు…

Cover Story

చేనేతకు చేయూత

– పేదరిక నిర్మూలనకు ‘నేత’ ప్రధానాస్త్రం కావాలి – చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై,ఆగస్ట్‌7(జనంసాక్షి): చేనేత వస్త్రాల ధారణ స్వాతంత్య్ర పోరా టంలో ప్రేరణగా నిలిచిందదని, అదే ఇప్పుడు పేదరిక నిర్మూలనకు స్ఫూర్తి…

Featured News

తెలంగాణలో రాహుల్‌ పర్యటన ఖరారు

హైదరాబాద్, ఆగస్టు, 7‌: తెలంగాణలో రాహుల్‌ పర్యటన ఖరారయ్యింది. 27న ఓయూలో విద్యార్థి ఆత్మగౌరవ సభ జరగనుంది. ఈకార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. అదేవిదంగా 28న వరంగల్‌, భూపాలపల్లిలో రాహుల్‌ పర్యటన జరగనుంది. అనంతరం సింగరేణి కార్మికులతో రాహుల్‌ ముఖాముఖి…

జాతీయం

కేబినెట్‌లలో మహిళలకు స్థానాలు కల్పించాలని డికె అరుణ పిటిషన్‌…తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 7 : తెలంగాణ సహా ఏడు రాష్ర్టాల మంత్రివర్గాల్లో మహిళలకు స్థానం కల్పించాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డి.కే అరుణ్‌ సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌ను కోర్టు…

సీమాంధ్ర

సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్….

పశ్చిమగోదావరి: ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ముగ్గురు జూనియరు విద్యార్థులను ఇద్దరు సీనియరు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశార. పోలీసులు కేసు నమోదు చేశారు.