నెల జీతం 500లా, ఎలా బతుకుతారు: తెలంగాణకు హైకోర్టు ప్రశ్న, ఆశ్చర్యం
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.500 వేతనం చెల్లిస్తే వారు ఎలా బతుకుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. కార్మికులకు వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ల పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీసింది. సంబంధిత…


