Monday, 2 November 2026

August 2015

Featured News

ఉస్మానియాను కాపాడాల్సిందే

– వైద్యసేవలు మెరుగుపరచాలి – కూల్చివేతలపై లోతుగా అధ్యయనం చేయాలి – ప్రొ కోదండారామ్‌ హైదరాబాద్‌ ఆగస్టు 3 (జనరసాక్షి ) : ఉస్మానియా ఆస్పత్రిని కాపాడాల్సిందేనని రోగులకు మెరుగైన వైద్యం అందాలని ప్రొఫిసర్‌ కొదండరాం అభిప్రాయపడ్డారు. ఉస్మానియా…

Featured News

భవంతుల కూల్చివేత అధికారం ఏవరిచ్చారు

. – సీఎం కేసీఆర్‌పై నాగం ఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనరసాక్షి ) : ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను అడ్డుకుంటామని బీజేపీ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి హెచ్చరించారు. హెరిటేజ్‌ భవనాలను కూల్చే అధికరాం సిఎంకు తెలంగాణ…

Featured News

నేను ఆ సిఫారసు చేయలేదు

– లలిత్‌మోడీకి సహకరించలేదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనరసాక్షి ) : తాను లలితో మోడీ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని…

Cover Story

లోక్‌సభలో 27 మంది కాంగ్రెస్‌ ఎంపీల బహిష్కరణ

– మంత్రులు రాజీనామా చేయరు: రాజ్‌నాథ్‌ – చరిత్రలో చీకటి రోజు సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనరసాక్షి ) : పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్న 27 మంది కాంగ్రెస్‌ సభ్యలును…

అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభీత్సం

nShare హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభీత్సం కొనసాగుతోంది. మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వేగంగా కదులుతూ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. అగ్ని మాపక సిబ్బంది రోజుల తరబడి శ్రమించినా కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. నింగికి ఎగిసిపడుతున్న నిప్పులు,…

జాతీయం

కోల్‌కతాలో బాంబు పేలుడు

హైదరాబాద్:పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఉత్తర కోల్‌కతాలోని తలా ట్యాంక్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని నిర్వీర్యం…

అంతర్జాతీయం

వీడని లిబియా కిడ్నాప్‌ ఉత్కంఠ

లిబియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ధ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు తెలుగువారి పరిస్ధితిపై ఎలాంటి సమాచారం లేదు. లిబియాలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ, తెలంగాణలో హైదరాబాద్‌కు చెందిన బలరాంలతో పాటు…

Featured News

కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: ఆరోగ్య శ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ నిరసనలు మరింత ఉధృతం చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాడ్…

Featured News

‘ఓటుకు నోటు’ విచారణ ఈ నెల 14కు వాయిదా

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలు హాజరయ్యారు. ఏసీబీ వేధిస్తోందని ఉదయ్‌సింహ మెమో దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Main

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌ కేసర్‌ గ్రామపంచాయితీ ముందు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘట్‌కేసర్‌ గ్రామపంచాయితీకి చెందిన నరసింహారావు అనే ఉద్యోగి గ్రామ పంచాయితీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు…