Monday, 2 November 2026

August 2015

హైదరాబాద్

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాల్సిన పనిలేదు: ఇన్ ట్యాక్స్ ప్రతినిధులు..

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాల్సిన పని లేదని ఇన్ ట్యాక్ ప్రతినిధులు తెలిపారు. వారు ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి దుస్థితికి నిర్వహణా లోపమే కారణమని తెలిపారు. ఆస్పత్రి కూల్చడం కంటే తక్కువ ఖర్చుతో నిర్వహణను…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ ఆఫీసులో మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రధాన కార్యాలయంలోకి మీడియా వాహనాలను అనుమతించవద్దని కమిషనర్ సోమేష్‌కుమార్  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మీడియా వాహనాలను విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. మీడియాను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Featured News

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

హైదరాబాద్‌: కొనకముందే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. తీవ్ర వర్షాభావం, మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. విపణుల్లో మొదటి శ్రేణి ఉల్లి ధర రూ. 45 పైగా పలుకుతుండగా, సాధారణ రకం రూ.35 అమ్ముడవుతోంది. మార్కెట్‌లో…

Featured News

కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లోక్ సభ వాయిదా

లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం వాయిదా తర్వాత తిరిగి 2 గంటలకు ప్రారంభమైన సభలో పరిస్థితి మారలేదు. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సుష్మా, వసుంధర, చౌహాన్ లపై చర్యలు తీసుకోవాల్సిందేనని…

Featured News

రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. లలిత్ గేట్ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలపై, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లపై చర్యలు తీసుకోవాలన్న విపక్షాలు పట్టు వీడలేదు. అటు కాంగ్రెస్ నేత…

Featured News

ఉల్లి ఘాటును తగ్గించేందుకు..

ఉల్లి ధరలు భారీగా పెరగడంతో తక్కవ ధరకే ఉల్లిగడ్డలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 5వ తేదీ నుంచి కేజీ ఉల్లి కేవలం 20రూపాయలకే అమ్మాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మంత్రి హరీష్‌రావు కలెక్టర్‌, పురపాలక…

Featured News

కివీస్‌పై జింబాబ్వే సంచలన విజయం

నాలుగో ర్యాంకర్ ప్రత్యర్థి న్యూజిలాండ్ పైన జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 304 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. ఆయితే, ఆ లక్ష్యాన్ని చేధించి, ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.…

హైదరాబాద్

పాతబస్తీ బాలికతో అరబ్‌షేక్‌ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

పాతబస్తీలో ఓ బాలికతో అరబ్‌షేక్‌ వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డబ్బులిచ్చి పేద ముస్లిమ్‌ బాలికలను వృద్ధ అరబ్‌షేక్‌లు పెళ్లాడి తీసుకువెళుతున్న ఉదంతాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఓ అరబ్‌షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరబ్‌షేక్‌తో వివాహం విషయంలో బ్రోకర్లు ఎవరనే…

Featured News

దంతేవాడలో మావోయిస్టుల దాడి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లా బచేలి NMDC ప్లాంట్ పై దాడికి పాల్పడ్డారు. ప్లాంట్ కు సంబంధించిన మూడు షావెల్ మిషన్లు, ఒక డ్రిల్ మిషన్, మోటార్ పంప్ ను మావోయిస్టులు తగులబెట్టారు.…

Featured News

ఘనంగా లష్కర్‌ బోనాలు

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలతో మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ట్ర…