గాంధీలో స్వైన్‌ఫ్లూ
– ఇద్దరి మృతి హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): రాష్ట్రంలో మరోమారు స్వైన్ ఘంటికలు మోగాయి. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన సత్యనారాయణ, ఏపీలోని అనంతపురంకు చెందిన…






