Tuesday, 3 November 2026

September 2015

సీమాంధ్ర

విద్యార్థినిని వేధిస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్

ప.గో, కోవూరులో విద్యార్థినిని వేధిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా వీరు విద్యార్థినిని వేధిస్తున్నారు. వీరి వేధింపులను తట్టుకోలేక విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి నిందితులపై…

సీమాంధ్ర

జగన్ దీక్షకు అనుమతి నిరాకరణ…

గుంటూరు,జగన్‌ దీక్ష అనుమతిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీక్షాశిబిరం వద్ద ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. ఈరోజు వైసీపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. జగన్‌ దీక్ష ఎట్టి పరిస్థితులలో కొనసాగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ దీక్షపై ఉన్న…

హైదరాబాద్

28 న మెడికల్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి’

హైదరాబాద్గ్రేటర్‌ పరిధిలోని మెడికల్‌ దుకాణాలు 28న తెరిచే ఉంటాయని, బంద్‌ పిలుపుతో తమకు సంబంధం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ రిటైల్‌ మెడికల్‌ దుకాణాల అసోసియేషన్‌ తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగే అత్యవసర సేవాలకు అంతరాయం కలిగించమని అసోసియేషన్‌ అధ్యక్షుడు…

హైదరాబాద్

విద్యారంగ సమస్యలపై నేడు సమావేశం

హైదరాబాద్,  విద్యారంగ సమస్యలపై నేడు సమావేశం జరగనుంది. ఏఐడీఎస్‌వో ఏడో మహాసభలు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బషీర్‌బాగ్‌: ప్రెస్‌క్లబ్‌లో ఉ. 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

తెలంగాణ

బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం

ఉస్మానియా యూనివర్సిటీ,  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ నెల 30న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. టీఎస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలో ‘తెలంగాణ తెచ్చిన విద్యార్థులకు ఎన్‌కౌంటర్లే బహుమానాలా’ అనే…

హైదరాబాద్

26న జాతీయ స్థాయి సింపోజియం

హైదరాబాద్,  ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న జాతీయ స్థాయి సింపోజియం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌ ఇన్‌ ఎమాన్సిపేటింగ్‌ ద డిప్రెస్డ్‌ క్లాసెస్‌’ అనే అంశంపై జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని…

హైదరాబాద్

నేడు ఐటీఐ విద్యార్థులకు కెరీర్‌ వర్క్‌షాప్‌

హైదరాబాద్‌ : ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు కెరీర్‌ కౌన్సెలింగ్‌ వర్క్‌షాప్‌ను ప్రభుత్వ సిటీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్‌ జిల్లా యువజన సంక్షేమాధికారి…

Featured News

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరుమృతి

నల్గొండ : చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఉదుర్ నగర్ నుంచి కోదాడకు బైక్ పై వెళ్తున్న వారిని కోదాడ నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ…

హైదరాబాద్

బతుకమ్మ పండుగకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీలు

హైదరాబాద్‌,  బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. పండుగ సమయంలో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రవేశపెట్టాలని టూర్‌ ఆపరేటర్లకు సూచించారు. పండుగ రోజుల్లో డిస్కౌంట్‌తో…