Wednesday, 4 November 2026

September 2015

Featured News

రాజధానిలో మరో రైతు ఆత్మహత్య

హౖదరాబాద్‌ : రాజధాని నడిబొడ్డున మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్నటికి మొన్న పరిపాలనా కేంద్రమైన సచివాలయ సమీపంలో లింబయ్య అనే రైతు ఉరేసుకోగా… ఇప్పుడు బేగంపేటలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలోని చెట్టుకు జగ్గోళ్ల మల్లేశం (58)…

హైదరాబాద్

హైదరాబాద్లో కోటి రూపాయలతో కేరళ భవనం

హైదరాబాద్‌ : నగరంలో మలయాళీల కోసం అందమైన కేరళ భవనం నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మలయాళీలు గొప్ప సేవాభావం కలిగిన వారని ఆయన కొనియాడారు. శిల్పకళావేదికలో జరిగిన కేరళావాసుల సమ్మేళనంలో కేసీఆర్‌తో పాటు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ…

Featured News

కొత్త మద్యం పాలసీతో స‌ర్కార్‌కు షాక్‌

హైదరాబాద్ : తెలంగాణ స‌ర్కార్‌కు షాక్‌ తగిలింది. కొత్త ఎక్సైజ్‌ పాలసిని ప్రక‌టించిన సర్కార్‌ ఇప్పుడు ఆ పాలసికి స్పంద‌న క‌రువైంది. కొత్త మ‌ద్యం షాపుల‌కు దర‌ఖాస్తుకు ఇవాళ్టితో ఆఖ‌రు తేదీ. ఇప్పటికీ అనుకున్నంతగా దరఖాస్తుదారులు అస‌క్తి చూప‌…

హైదరాబాద్

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో జీహెచ్‌ఎమ్‌సీ కార్మికుడు మృతి

హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ జీహెచ్‌ఎమ్‌సీ కార్మికుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌ కాచిగూడ పరిధిలో జరిగింది. చెత్త తరలింపు వాహనం వద్ద కార్మికుడు పని చేస్తుండగా వెనకాల నుంచి వచ్చిన వరంగల్…

హైదరాబాద్

అర్ధరాత్రి హైదరాబాద్‌ దారుణ హత్య

హైదరాబాద్‌ : నగరంలో దారుణం జరిగింది. సుల్తాన్‌బజార్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వెళ్తున్న షేక్ ఖాదర్ బాషను అతని బంధువు సర్ఫరాజ్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో…

హైదరాబాద్

వరంగల్ ఎన్ కౌంటర్ కు టీఆర్ఎస్ దే బాధ్యత :మావోయిస్టులు

హైదరాబాద్ : వరంగల్ఎన్ కౌంటర్ కు టీఆర్ఎస్ దే బాధ్యత అని కేకే డబ్ల్యూ దళం పేర్కొంది. ఈ మేరకు సోమవారం మావోయిస్టు పార్టీ కేకే డబ్ల్యూ దళం కార్యదర్శి దామోదర్ పేరుతో లేఖ విడుదల చేసింది. శృతి,…

Featured News

రైతులకు నష్టం చేస్తే సహించం

– సొనియా – మేడ్‌ ఇన్‌ ఇండియా కాదు టేక్‌ ఇన్‌ ఇండియా : రాహుల్‌ న్యూఢిల్లీ  సెప్టంబర్‌ 20(జనంసాక్షి): భూసేకరణ ఆర్డినెన్స్‌ వ్యతిరేకంగా రైతులు జరిపిన పోరాటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తలొగ్గిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు.…

Featured News

జగ్‌మోహన్‌ దాల్మియా కన్నుమూత

దిల్లీ  సెప్టంబర్‌ 20(జనంసాక్షి): బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా కన్నుమూశారు. కోల్‌కతాలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తీవ్రమైన ఛాతినొప్పితో ఆయన గురువారం రాత్రి బీఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన విషయం…

Featured News

వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 28న చలో అసెంబ్లీ

హైదరాబాద్‌,సెప్టంబర్‌ 20(జనంసాక్షి): వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిర సనగా ఈనెల 28న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టా లని ప్రజా పౌర సంఘాలు నిర్ణయించాయి. అత్యంత పాశ వికమైన ఈ ఘటనకు బాధ్యు లైన వారిని కఠినంగా శిక్షించ ాలని…

Featured News

భాజపాతో ఎలాంటి ఒప్పందం లేదు

– అసద్‌ హైదరాబాద్‌  సెప్టంబర్‌ 20(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికల్లో తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎలాంటి రహస్య ఒప్పందం పెట్టుకోలేదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎంఐఎం భాజపాతో రహస్యంగా పొత్తు కుదుర్చుకుందన్న వార్తలను…