Wednesday, 4 November 2026

September 2015

Featured News

ఖాకి కండకావరం

– వృద్ధుడిపై ప్రతాపం – స్పందించిన సీఎం అఖిలేష్‌ లక్నో, సెప్టంబర్‌ 20(జనంసాక్షి): ఆటవిక రాజ్యంగా పేరున్న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు మరోసారి తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. లక్నో హజ్రత్‌గంజ్‌ పోస్టాఫీసు బయట టైప్‌రైటర్‌ ఆధారంగా పొట్టపోసుకునే 65 ఏళ్ల…

Cover Story

పేద మలయాళీలకు డబుల్‌ బెడ్‌రూంలు

– కేరళ భవన్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన హైదరాబాద్‌  సెప్టంబర్‌ 20(జనంసాక్షి): భారతదేశంలో నెంబన్‌ గా కేరళ భవన్‌ రావాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం కేరళ భవన్‌ కు ఆయన శంకుస్థాపన చేశారు.…

Featured News

టైప్‌రైటర్‌ను తన్నిన పోలీసు

లక్నో, సెప్టంబర్ 20: ఆటవిక రాజ్యంగా పేరున్న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు మరోసారి తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. లక్నో హజ్రత్‌గంజ్ పోస్టాఫీసు బయట టైప్‌రైటర్‌ ఆధారంగా పొట్టపోసుకునే 65 ఏళ్ల కిషన్ కుమార్ అనే వృద్ధుడిపై ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తన…

వార్తలు

ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి : కోదండరాం…

హైదరాబాద్ : ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రొ.కోదండరాం అన్నారు. బచావో తెలంగాణ మిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ‘రైతాంగం సంక్షోభం-మన తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన…

వార్తలు

దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం?

హైదరాబాద్, సెప్టెంబర్ 20 : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 23న దానం పార్టీలో చేరతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి…

Featured News

ఏఈఈ ఆన్ లైన్ పరీక్ష..

హైదరాబాద్ : మరికాసేపట్లో టీఎస్పీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులకు పరీక్ష జరగనుంది. టీఎస్ పీఎస్ సీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు మొత్తం 99 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 75, కరీంనగర్‌ 4,ఖమ్మంలో 6,…

Featured News

గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్ : వినాయక నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్ర్తతలు తీసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో…

హైదరాబాద్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కవిత

హైదరాబాద్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రంలో 252 మంది…

Featured News

28న PSLV C-30 ప్రయోగం

సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేయబోతుంది. ఈ నెల 28, ఉదయం 10 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-30ని ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన…

Featured News

బంగాళాఖాతం వైపు అల్పపీడన ద్రోణి

అండమాన్‌ పరిసరాల నుంచి మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం కదులుతోంది. మూడు రోజుల తర్వాత తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య విదర్భ ప్రాంతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయవ్యం వైపు…