Wednesday, 4 November 2026

September 2015

సీమాంధ్ర

దారి దోపిడీ

సెప్టెంబరు 21 : గుంటూరు జిల్లాలోని మంగళగిరి- తాడేపల్లి మార్గంలో దారి దోపిడీ జరిగింది. దొంగలు ఈ మార్గంలో మూడు వాహనాలను అడ్డుకొని సీసాలతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌లను అపహరించారు. దొంగలు కొందరిని కొట్టారు. ఈ ఘటనలో…

హైదరాబాద్

టీఎస్‌టీడీసీకి జాతీయ పర్యాటక అవార్డు

హైదరాబాద్‌ : గోల్కొండ కోటలో ఫ్రెండ్లీ గోల్ఫ్‌ కోర్టు టూరిజం అభివృద్ధి చేసినందుకుగానూ తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌(టీఎస్‌టీడీసీకి)కు జాతీయ పర్యాటక అవార్డు లభించింది. పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో కోటలో కార్పొరేషన్‌ గోల్ఫ్‌ టూరిజాన్ని అభివృద్ధిచేసింది.…

తెలంగాణ

అంధత్వ నివారణకు కృషి చేయాలి

ఉప్పల్‌ : అంధత్వ నివారణకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యునెస్కో కలింగ అవార్డు గ్రహీత డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్‌ ఎన్‌జీఆర్‌ఐలో ప్రపంచ కాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక, ఆల్‌ఇండియా ప్యూపుల్‌ సైన్స్‌ నెట్‌వ…

తెలంగాణ

నెక్లెస్‌ రోడ్‌లో ఫార్మావాక్‌ ఆకట్టుకుంది

ఖైరాతాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌లో ఆదివారం నిర్వహించిన ఫార్మావాక్‌ ఆకట్టుకుంది. 25న ప్రపంచ ఫార్మాసిస్ట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫార్మాసొసైటీ ఆధ్వర్యంలో జలవిహార్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ వరకు, తిరిగి జలవిహార్‌ వరకు వాక్‌ నిర్వహించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ న్యూట్రిషన్‌డిఫ్యూటీడైరెక్టర్‌ డాక్టర్‌…

తెలంగాణ

స్వేచ్ఛా’ 2కే వాక్‌

ఖైరతాబాద్‌: డబ్బులేకుండా చదువుకెవ్వరూ దూరం కాకూడదనే లక్ష్యంతో తాము కృషిచేస్తున్నామని, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే ధ్యేయమని స్వేచ్ఛాఫౌండేషన్‌ తెలిపింది. ఆదివారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి జలవిహార్‌ వరకు విద్యార్థులు, ఫౌండేషన్‌ ప్రతినిధులు కలసి 2కే వాక్‌…

తెలంగాణ

ఖైరతాబాద్‌ భారీ గణపతి వద్ద భక్త జనం

ఖైరతాబాద్‌ : సెలవు దినం కావడంతో ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. ఎటువైపు చూసినా భక్త జనం సందడి కనిపించింది. అర కిలోమీటర్‌ మేర క్యూ లైన్‌ ఉండడంతో చాలా మంది దూరం నుండే…

తెలంగాణ

ప్లేట్‌లో బల్లి

మునిపల్లి: మండలంలోని లింగంపల్లి ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారం సాంబారు(సబ్జి)లో బల్లి రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 7వ తరగతి చదువుతున్న గణేశ్‌ అనే అనే విద్యార్థి ప్లేట్‌లో పూరీ వేసుకుని, గరిటెతో సాంబారును వేసుకుంటుండగా,…

తెలంగాణ

పెట్రోల్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మహిళ ఫిర్యాదు

చార్మినార్‌ : తనపై కొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని డబీర్‌పురా పోలీసులకు ఓ మహిళ ఆదివారం ఫిర్యాదు చేసింది. తాను ఇంటి వద్ద నిలబడి ఉండగా ఏడుగురు వ్యక్తులు తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్టు మీర్‌చౌక్‌ ప్రాంతంలో…

Featured News

పాక్‌లో పేలిన మానవబాంబు

ఓ ఉగ్రవాది తనను తాను బాంబులతో పేల్చుకోవడంతో పాక్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని మాలిర్స్ రిఫా ఐ ఆమ్ సొసైటీలోని జనావాస భవనంలో మిలిటెంట్లు దాగి ఉన్నారన్న సమాచారంతో పాక్ పోలీసులు, రేంజర్లు,…

తెలంగాణ

వేములవాడ రాజన్నకి భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గణపతి నవరాత్రోత్సవాలు కావడంతో ఉదయాన్నే ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తలనీలాలిచ్చి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో వినాయకుడికి అభిషేకాలు జరిపించారు.