Wednesday, 4 November 2026

September 2015

Featured News

చాయ్‌వాలావి 15లక్షల సూట్‌ వేసుకుంటావా?

– పేదలు, రైతులకు దూరం – ఎన్డీఏ కుంభకోణాలమయం – బీహార్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీపై రాహుల్‌ ఫైర్‌ పాట్నా,సెప్టెంబర్‌19(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సూటు-బూట్ల సర్కారు అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోమారు విమర్శించారు.…

Featured News

హార్ధిక్‌ పటేల్‌ అరెస్టు

సూరత్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి) తమకు రిజర్వేషన్లు కావాలంటూ అటు కేంద్రాన్ని… ఇటు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న పటేదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ను శుక్రవారం సూరత్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని వారచ్చా పోలీస్‌…

Featured News

తెలంగాణ ఉద్యమ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి):పిట్టల రవిందం రచించిన తెలంగాణ ఉద్యమ డైర్ణీ పుస్తకావిష్కరణ జరిగింది.  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసం కోదండరాం, టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా…

Featured News

జమ్ములో మహబూబ్‌నగర్‌ జవాను మృతి

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి) జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ పిట్టల గోపాల్‌ జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ వద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన పిట్టల గోపాల్‌ 12 ఏళ్ల…

Featured News

ఈజిప్టు ప్రధానిగా షరీఫ్‌ ఇస్మాయిల్‌ ప్రమాణం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌19(జనంసాక్షి): ఈజిప్టు దేశ ప్రధాన మంత్రిగా షరీఫ్‌ ఇస్మాయిల్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అవినీతి కుంభకోణాల ఆరోపణలతో అంతకుముందు ప్రధానిగా ఉన్న ఇబ్రహీం మెహల్బ్‌ నేతృత్వంలోని మంత్రివర్గం వారం రోజుల కిందట రాజీనామా చేసింది.…

Cover Story

రైతులు అధైర్యపడొద్దు

– సర్కారు అండగా ఉంటుంది – ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 6 లక్షల పరిహారం – మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించిన డెప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి): రైతులు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది.…

సీమాంధ్ర

కొనసాగనున్న సైకో సూదిగాడి దాడులు…

పశ్చిమగోదావరి : సైకో సూదిగాడి బాధితులు మళ్లీ ఆస్పత్రి పాలవుతున్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లాలో తాను సైకో దాడికి గురయినట్లు ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆస్పత్రి పాలయింది. తీవ్రంగా రక్తపు వాంతులు చేసుకుంటోంది. గత నాలుగు రోజుల…

జాతీయం

నిలకగడగా జగన్ మోహన్ ఆరోగ్యం..

ఢిల్లీ : బీసీసీఐ చీఫ్ జగన్ మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది.