Wednesday, 4 November 2026

September 2015

సీమాంధ్ర

డెంగీతో మహిళ మృతి.

విజయవాడ : పాత సింగ్ నగర్ లో డెంగీతో మహిళ మృతి చెందింది. సీపీఎం నేత నర్సింగరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

సీమాంధ్ర

విశాఖలో కుక్కలదాడి ఘటనపై నారాయణ ఆగ్రహం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : కుక్కల దాడి రెండేళ్ల చిన్నారి మృతి ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల్లో కుక్కలను నియంత్రించాలని అధికారలను ఆదేశించారు. వారంలోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిషనర్లకు మంత్రి…

సీమాంధ్ర

నెల్లూరులో రొయ్యల వ్యాపారి కిడ్నాప్

నెల్లూరు, సెప్టెంబర్ 19 : నవాబుపేట మారుతీ నగర్‌లో రొయ్యల వ్యాపారి సుధాకర్‌రెడ్డి కిడ్నాప్‌‌కు గురయ్యాడు. వ్యాపార భాగస్వాములే కిడ్నాప్‌ చేశారంటూ టూటౌన్ పోలీస్‌స్టేషన్లో సుధాకర్‌రెడ్డి తల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

గుంటూరులో సీపీఐ రిలే నిరాహార దీక్షలు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ ఈ దీక్షలను ప్రారంభించారు.

హైదరాబాద్

దసరాకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం : తలసాని

హైదరాబాద్, సెప్టెంబర్ 19 ‌: డబుల్‌బెడ్‌రూం ఇళ్లను దసరా రోజున కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గ్రేటర్‌లో ప్రతి నియోజకవర్గంలో 400 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని…

సీమాంధ్ర

నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా

గుంటూరు, సెప్టెంబర్ 19 : కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ శనివారం ధర్నాకు దిగింది. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు

హైదరాబాద్

రైతుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 : రైతుల ఆత్మహత్యలను టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. 400 మంది రైతు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున టీడీపీ సాయం చేసిందన్నారు. రైతాంగంపై శ్రద్ధ…

సీమాంధ్ర

మొన్న ఎలుకలు…నేడు పాములు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఎలుకల ఘటన మరవకముందే జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా పాములు దర్శనమిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే కాకుండా గదుల్లోనూ పాములు కనిపించాయి. ఆస్పత్రి ఆవరణలో కనిపించిన పాములను సిబ్బంది చంపేశారు. నిన్న…

Featured News

ఖైరతాబాద్‌లో హెల్మెట్ ర్యాలీ

హైదరాబాద్, సెప్టెంబర్ 19 : హెల్మెట్ మీకు…మీ కుటుంబానికి రక్షణ అనే నినాదంతో నగరంలోని ఖైరతాబాద్‌లో శనివారం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఏ కమిషనర్ సందీప్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఇకపై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్…