బలహీనపడిన తీవ్రవాయుగుండం
విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది.…
