Wednesday, 4 November 2026

September 2015

సీమాంధ్ర

వరదనీటి ధాటికి కొట్టుకుపోయిన కాజ్‌వే

విశాఖ, సెప్టెంబరు 19 : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైవాడ నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో గౌరవ రం వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది. కాజ్‌వే కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు రాకపోకలు బంద్‌…

సీమాంధ్ర

లారీ ఢీకొని మహిళ మృతి

కర్నూలు, సెప్టెంబరు 19 : కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నర్మద ఆసుపత్రి దగ్గర వేగంగా వస్తున్న లారీ ఢీకొని పద్మావతి అనే మహిళ మృతి చెందారు.ఈ సంఘటనతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. పోలీసులు వచ్చి లారీని…

హైదరాబాద్

హైదరాబాద్‌లో పట్టాలు తప్పిన రైలు ఇంజిన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 : ఫలక్‌నుమా రైల్వేస్టేషను సమీపంలో రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పింది. దీంతో కర్నూలు- బెంగళూరు మధ్య నడిచే రైళ్లను నిలిపివేశారు. ఫలక్‌నుమా రైల్వేస్టేషను వరకు వెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే…

హైదరాబాద్

21 నుంచి ఆటోరిక్షా పర్మిట్లు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మిగిలిపోయిన ఆటో రిక్షా పర్మిట్‌లను ఈనెల 21 నుంచి జారీ చేస్తామని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా శాఖ కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌…

హైదరాబాద్

పెళ్లిపేరుతో మోసం

హైదరాబాద్‌ సిటీ: మ్యాట్రిమోని డాట్‌ కాం ద్వారా నైజీరియన్‌ మోసగాళ్లు 60 ఏళ్లు పైబడిన బామ్మను వంచించిన ఘటనను మరువక ముందే 54 ఏళ్ల వయస్సు గల మరో మహిళ మోసపోయింది. పెళ్లి కోసం సిద్ధపడిన ప్రొఫైల్‌ను మ్యాట్రిమోని…

సీమాంధ్ర

గుంటూరు మీదగా సికింద్రాబాద్‌-గౌహతి ప్రత్యేక రైళ్లు

గుంటూరు,  దసరా పండుగ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ – గౌహతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గుంటూరు సీనియర్‌ డీసీఎం కే.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07149…

సీమాంధ్ర

గుంటూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి

గుంటూరు, పారిశ్రామికాభివృద్ధికి జిల్లాలో పెద్దపీట వేస్తున్నాం. బొల్లాపల్లి, దుర్గి, గురజాల, మాచర్ల తదితర మండలాల్లో ఇప్పటికే 41,179 ఎకరాల భూమిని గుర్తించాం. ఇందులో 7,337 ఎకరాలను సర్వే చేయగా అందులో 5,277 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉంది.…

సీమాంధ్ర

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణమండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-దర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలిలా ఉన్నాయి. సుదర్శనం…

సీమాంధ్ర

నిర్మలాసీతారామన్ కు ‘పొగాకు’ సెగ

  ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు పొగాకు రైతుల సెగ తాకింది. పంట గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రంలో కనీస కదలిక లేదంటూ…ప్రకాశం జిల్లాలో అన్నదాతలు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. పొగాకు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని…

హైదరాబాద్

యువకుల వీరంగం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ సమీపంలోని అల్కపురిలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను కారుతో ఢీకొట్టారు. శుక్రవారం రాత్రి అల్కపురి ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు.…