జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్తత
జమ్మూ కశ్మీర్‌లో బీఫ్ అమ్మకాలపై నిషేధాన్ని తక్షణమే తొలగించాలని నిరసనకారులు చేపట్టిన అందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గో మాంసం నిషేధాన్ని సరిగా అమలు చేయాలని హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం…






