Wednesday, 4 November 2026

September 2015

Featured News

ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయి

వరంగల్‌ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వం సెప్టెంబర్‌ 17న విలీన దినోత్సవంగా జరపండి ప్రొఫెసర్‌ కోదండరాం ఖమ్మం,సెప్టెంబర్‌16(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయని, వరంగల్‌ లోక్‌ సభ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌…

Featured News

కల్లు మాపీయాపై కఠిన చర్యలు

మంత్రి పోచారం మెదక్‌,సెప్టెంబర్‌16(జనంసాక్షి): తెలంగాణపై మొదటి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమే అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి ఆ రెండు పార్టీలే కారణమని ధ్వజమెత్తారు.…

Featured News

నిరుద్యోగ భారతం

368 ప్యూన్‌ ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు 255 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు బీటెక్‌, ఎంఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులూ బోలేడు సెప్టెంబర్‌16(జనంసాక్షి): దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో తెలుసా.. ఈ విషయం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఉత్తరప్రదేశ్‌ వెళ్లి…

Cover Story

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం బృందం

చైనా పర్యటన విజయవంతం హైదరాబాద్‌ సెప్టెంబర్‌16(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెయనా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌ బృందానికి శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు, తెరాస నేతలు ఘనస్వాగతం పలికారు.పదిరోజుల పాటు చెయనాలో పర్యటించిన కేసీఆర్‌…

Featured News

మగశిశువును వదిలివెళ్లిన ఆగంతకులు

విశాఖపట్నం, సెప్టెంబరు 16 :  విశాఖ నగరంలోని కేజీహెచ్‌ పిల్లల వార్డు వెనుక భాగంలో ఉన్న కల్వర్టులో గుర్తుతెలియని వ్యక్తులు మగశిశువును వదిలివెళ్లారు. దీంతో పసివాడు గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు బాబు రక్షించారు. అయితే అప్పటికే  శిశువు…

సీమాంధ్ర

విశాఖ ఏజెన్సీలో మూడురోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు

విశాఖ, సెప్టెంబరు 16 : విశాఖ ఏజెన్సీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.మాడుగుల మండలం సుర్మతి వద్ద వంతెన కొట్టుకుపోయింది. దీంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

హైదరాబాద్

సలామ్‌ హైదరాబాద్‌ పేరిట 5 కే రన్‌ ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 : సలామ్‌ హైదరాబాద్‌ పేరిట 5 కే రన్‌ను మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ 5 కే రన్‌ చార్మినార్‌ నుంచి బార్కాస్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషాఖాద్రి, నగర…

హైదరాబాద్

నేడు విద్యార్థులకు కెరియర్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ సిటీ : యువజన సర్వీసుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరియర్‌ కౌన్సెలింగ్‌ వర్క్‌షాప్‌ను బుధవారం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా యువజన సంక్షేమశాఖాధికారి ఎస్‌.మోతిలాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ…

హైదరాబాద్

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణ

హైదరాబాద్‌ సిటీ : ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ, పనితీరును ఇక జీహెచ్‌ఎంసీ నుంచి పర్యవేక్షించనున్నారు. దీని కోసం ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లలో ప్రస్తుతం సిగ్నల్‌ వ్యవస్థ…

సీమాంధ్ర

నవంబర్‌ ఒకటి నుంచి..హెల్మెట్‌ తప్పనిసరి

గుంటూరు (నల్లచెరువు) : రహదారి ప్రమాదాల నివారణకు నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి చేసినట్లు రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలు సంయుక్తంగా…