రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ..ఇద్దరి మృతి
మరో 25మందికి నిర్ధారణ హైదరాబాద్,సెప్టెంబర్14(జనంసాక్షి): తెలంగాణలో మళ్లీ ఈస్వైన్ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు విూతి చెందారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఘటనలు చోటుచేసు కుంటున్నాయని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ప్లూ…




