పయ్యావుల కేశవ్ దౌర్జన్యాలకు నిరసనగా ఆందోళన
అనంతపురం, సెప్టెంబర్ 13: టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 16న బెలుగుప్ప తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెలుగుప్ప మండలం వై.రామాపురం…
