Wednesday, 4 November 2026

September 2015

రంగారెడ్డి

ర్యాగింగ్ చేస్తున్నారంటూ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి ఫిర్యాదు..

రంగారెడ్డి : సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని దుండిగల్ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

హుమాయున్‌నగర్‌లో ఏడాది బాలుడు అదృశ్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 12 : నగరంలోని హుమాయున్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏడాది బాలుడు అదృశ్యమయ్యాడు. క్యాంటిన్‌ ముందు ఆడుకుంటుండగా బాలుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు…

హైదరాబాద్

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులకు దేహశుద్ధి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 : గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌లో ఓ మహిళా వ్యాపారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు.

మహబూబ్ నగర్

భార్యను నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు, సెప్టెంబరు 12 : కోడేరు మండలం యెత్తంలో భార్యను గొడ్డలితో భర్త నరికి చంపాడు. అనంతరం తానే భార్యను నరికి చంపానని ఇంటి ఎదుట గొడ్డలితో భర్త కూర్చున్నాడు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం…

హైదరాబాద్

భారీవర్షాలకు గోడ కూలి ఆరు కార్లు, ఐదు బైక్‌లు ధ్వంసం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 : నగరంలో వర్గం బీభత్సం సృష్టిస్తోంది.  గత అయిదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలో ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇంటి ప్రహరీ గోడ కూలింది.  ఈ…

తెలంగాణ

రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల రద్దు

కింద్రాబాద్‌, సెప్టెంబరు 12 : కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా వద్ద జరిగిన రైలు ప్రమాదంతో అధికారులు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయచూర్‌-బీజాపూర్‌ ప్యాసింజరు, ముంబయి- సికింద్రాబాద్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఫలక్‌నుమా- గుల్బర్గా ప్యాసింజరును…

సీమాంధ్ర

ఆభరణాలకోసం వృద్ధురాలి దారుణ హత్య

విశాఖ, సెప్టెంబరు 12 : విశాఖ నగరంలోని సీతంపేట రెల్లివీధిలో ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. చెవి, ముక్కు కోసి 20 గ్రాముల బంగారం, రూ.15వేలను అపహరించుకు వెళ్లారు. ఆభరణాల కోసమే వృద్ధురాలిని దారుణంగా హత్య…

హైదరాబాద్

భాగ్యనగర్‌ ఉత్సవ సమితికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : సెంట్రల్‌ జోన్‌ డీసీపీ సూచించిన విధంగా వేదిక మార్చుకొని అనుమతి కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ.శేషసాయి శుక్రవారం భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించారు. వేదిక మార్చుకొని ఇచ్చిన…

హైదరాబాద్

వాట్సప్‌’ పుకార్లు

హైదరాబాద్‌ సిటీ: ఉత్తరప్రదేశ్‌ నుంచి కొంతమంది నగరానికి వచ్చి అలజడులు సృష్టిస్తున్నారని వాట్సాప్‌ ద్వారా ‘బీఅలర్ట్‌ ఇన్‌ హైదరాబాద్‌’ పేరుతో ఉన్న మెసేజ్‌ని నమొద్దని హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అడిషనల్‌ క మిషనర్‌ నాగిరెడ్డి శు క్రవారం ఓ…

సీమాంధ్ర

గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం.. రాజధాని సోకులు

గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం.. రాజధాని సోకులు సంతరించుకుంటున్నది. ఇంతవరకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారులకు విడిది కేంద్రంగానే ఉన్నది. అయితే దసరా రోజున రాజధాని శంకుస్థాపనకు వచ్చే వీవీఐపీలకు ఈ అతిథి గృహం విడిదిగా…