Wednesday, 4 November 2026

September 2015

జాతీయం

బోరుబావి..20గంటలు..రెండేళ్ల చిన్నారి..

ఉత్తర్ ప్రదేశ్ : ”20గంటలు..బోరుబావిలో రెండేళ్ల చిన్నారి..ప్రాణాలతో బయటకు వస్తాడా ? రాడా ? అనే అందరిలో ఉత్కంఠ..సహాయక చర్యలు చేపడుతున్న అధికార గణంలో ఒకటే టెన్షన్..టెన్షన్…ఎట్టకేలకు 20 గంటల తరువాత బాలుడు బయటపడ్డాడు..ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు..స్థానికులు హర్షాతిరేకాలు”..…

సీమాంధ్ర

సీసీ కెమెరాలో ఇంజెక్షన్‌ సైకో

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘సూది సైకో’ ఎట్టకేలకు సీసీ కెమెరాకు చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇంజెక్షన్‌ సైకోను బంధించాయి. బ్లూ షర్ట్ వేసుకుని, నల్లటి టోపి పెట్టుకున్న…

Featured News

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

అనంతపురం : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరు తోపు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు.…

Featured News

డ్యాంలో పడి విద్యార్థి మృతి

నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. పశ్చిబెంగాల్ లో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునగాల మండలం రామలింగబండ గ్రామానికి చెందిన ఎర్రశెట్టి వంశీ బెంగాల్ దుర్గాపూర్ లో నిట్ లో బిటెక్ మొదటి సంవత్సరం…

Featured News

కర్ణాటక లోని పట్టలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌

కర్ణాటక లోని మార్టూరు దగ్గర దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి కుర్లా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామును 2.30 గంటలకు మార్టూరు స్టేషన్‌ దగ్గర ఘటన చోటుచేసుకుంది. 8 బోగీలు పట్టాలు తప్పడంతో 19మంది…

Featured News

మధ్యప్రదేశ్‌లోరెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్‌ పేలింది.

మధ్యప్రదేశ్‌ దారుణం జరిగింది. జాబువాలోని సేతియా అనే రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. దాదాపు 85 మందికి గాయాలయ్యాయి. రెస్టారెంట్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో గ్యాస్ సిలిండర్…

Featured News

పథకాల అమలుపై పకడ్బందీ నిఘా

ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. కానీ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో పేదలకు అందకుండా కొందరు అవినీతి అధికారులు అడ్డుపడుతున్నరు. అందుకే సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు సర్కార్‌ నడుం బిగించింది. ఇందుకోసం…

Featured News

రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు

తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రులు తేల్చిచెప్పారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. రైతు ఆత్మ హత్యలపై…

తెలంగాణ

సర్కార్‌ దవాఖానలకు వైద్యం

మౌలిక వసతుల కొరత.. సమస్యల లేమితో కొట్టుమిట్టాడుతున్న సర్కార్‌ దవాఖానలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కార్పొరేట్‌ తరహా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని…

Featured News

మక్కాలో ఘోర ప్రమాదం

క్రేన్‌ కూలి 60 మందికి పైగా మృతి సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని మక్కాలో (భారత కాలమానం ప్రకారం) శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఘోరప్రమాదం సంభవించింది. మక్కా మసీదు వద్ద క్రేన్‌ కూలీ 60మందికి పైగా…