Tuesday, 3 November 2026

September 2015

వరంగల్

కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం

వరంగల్‌, సెప్టెంబరు 7 : స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నెమిలిగొండలో కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటనలో తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

హైదరాబాద్

తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ ధర్నాలు

 హైదరాబాద్‌, సెప్టెంబరు 7 : తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధర్నాలు చేపట్టారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై దాడికి నిరసనగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగే ధర్నాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మంలో జరిగే ధర్నాలో భట్టివిక్రమార్క…

హైదరాబాద్

ట్యాంక్‌బండ్‌పై మద్యం మత్తులో యువకుడి హల్‌చల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 : పీకల దాకా మద్యం తాగిన మత్తులో ఓ యువకుడు అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై హల్‌చల్‌ చేశాడు. మందుబాబు తన కారుతో ముందు వాహనాన్ని ఢీకొట్టాడు. వాహనచోదకులు, పోలీసులు, మీడియా ప్రతినిధులను దుర్భాషలాడాడు. హల్‌చల్‌ చేసిన…

సీమాంధ్ర

భారీవర్షాల వల్ల ముగ్గురు మరణించారు.

 కడప, సెప్టెంబరు 7 : రాత్రి కురిసిన భారీవర్షాల వల్ల ముగ్గురు మరణించారు. కడప జిల్లా శంకరాపురంలో భారీ వర్షం వల్ల విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మరణించారు. రైల్వేకోడూరులోని లక్ష్మీనగర్‌లో వర్షాలకు గోడ కూలి దేవి అనే…

సీమాంధ్ర

మద్యం మత్తులో భార్య హత్య

నెల్లూరు, సెప్టెంబరు 7 : పీకల దాకా మద్యం తాగి భార్యను కొట్టి చంపిన భర్త ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. కోట మండలం రాఘవాపురంలో అంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య ఆదిలక్ష్మమ్మను కొట్టి చంపాడు.…

సీమాంధ్ర

మైనర బాలికపై బాబాయి అత్యాచారం

ప్రకాశం, సెప్టెంబరు 7 : ఒంగోలులో దారుణం జరిగింది. ఓ మైనర్‌పై బాబాయి వరుస అయ్యే  వ్యక్తి అత్యాచారం చేశాడు. మర్రిపూడి మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఓ మైనర్ కందకూరి ఎస్సీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఆరోగ్యం బాగోలేదని…

సీమాంధ్ర

ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు

గుంటూరు (మెడికల్‌): సాహీ స్వచ్ఛంద సంస్థ నవ్యాంధ్రలో ఏడేళ్లలోపు చెవిటి, మూగ ఆడ పిల్లలకు రూ.8 లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జన్‌, సాహీ కార్యదర్శి డాక్టర్‌ ఈఎస్‌ వినయకుమార్‌ తెలిపారు.…

సీమాంధ్ర

నేటి నుంచే నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

గుంటూరు, సాగునీటి ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇరిగేషన్‌ గుంటూరు సర్కిల్‌ కార్యాలయ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌చౌదరి విడుదల చేశారు. ఈ నెల ఏడో తేదీ నుంచి 12వ…

సీమాంధ్ర

పశ్చిమ డెల్టాకు 516 క్యూసెక్కుల నీటి విడుదల

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 516 క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.8 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 315…

హైదరాబాద్

కిమ్స్‌లో కేన్సర్‌పై జాతీయ సదస్సు

హైదరాబాద్‌ సిటీ : కేన్సర్‌పై వస్తున్న మార్పులనూ వైద్యులు ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని వైద్యులు అన్నారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో కేన్సర్‌పై రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వైద్యులను కిమ్స్‌ ఎండీ, సీఇఓ…