విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలపై సదస్సు
హైదరాబాద్ సిటీ : అమెరికాలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో విద్యావకాశాలపై ఔత్సాహికులకు ఉచిత అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శౌర్య కన్సల్టెన్సీ ప్రతినిధి రాధ మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులకు జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్, జీమ్యాట్…







