స్త్రీ నిధి బ్యాంకులకు చేయూత
మంత్రి కేటీఆర్ హైదరాబాద్,సెప్టెంబర్ 2 (జనంసాక్షి): కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్త్రీనిధి సమావేశానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.…










