కేవీపీ రాసిన లేఖ సభా హక్కుల ఉల్లంఘనే: మంత్రి యనమల
హైదరాబాద్, సెప్టెంబర్ 3: అసెంబ్లీలో వైఎస్ చిత్రపటం తొలగింపుపై రేగిన దుమారంపై మంత్రి యనమల స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ అనుమతిలేకుండా అసెంబ్లీలో వైఎస్ ఫొటో పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు లేకుండానే…









