Monday, 2 November 2026

September 2015

Featured News

సొంత కరెన్సీ ముద్రిస్తున్న ఐఎస్

వికృతచేష్టలతో జనాలను అత్యంత కిరాతకంగా హతమారుస్తున్న ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు ఏకంగా సొంత కరెన్సీని తయారు చేయబోతున్నారు. ఈమేరకు బంగారు దినార్‌కు సంబంధించిన వీడియోను ఐఎస్ మీడియా విభాగం అల్ హయత్ ది రిటర్న్ ఆఫ్ గోల్డ్ దినార్ పేరుతో…

Featured News

బెంగాల్‌ను మంచెత్తిన వరదలు

పశ్చిమ బెంగాల్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో జల్‌పాయ్ గురిలో జన జీవనం స్థంభించింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అధికారులు వరద…

Featured News

ఎన్నికల ప్రచారం కోసం మోడీ ర్యాలీ

బీహార్‌లో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. పరివర్తన్ ర్యాలీల పేరుతో ఇప్పటికే ఎన్డీయే ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు ర్యాలీల్లో ప్రధాని పాల్గొన్నారు.…

Featured News

చెత్తను వాడుకుందాం!

ప‌నికిరాని చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నారు ఓరుగ‌ల్లు మున్సిప‌ల్ కార్పొరేషన్‌ అధికారులు. చెత్తను తీసిపాడేయకుండా దాంతో ప్రతీరోజు 60 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోని మున్సిపాలిటీల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. దీనికోసం వ‌రంగ‌ల్ బాల…

Featured News

క్లీన్ సిటీగా కరీంనగర్

కరీంనగర్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. స్వచ్చ తెలంగాణలో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయంలో 50 డివిజన్లకు 50 రిక్షాలను మేయర్ పంపిణీ చేశారు. అలాగే దోమల నివారణకు 50స్ప్రేయర్లను…

Featured News

కుంటాలకు సందర్శకుల తాకిడి

ఇటీవల కురుస్తున్న వర్షాలకు అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం జలకళను సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా ఇటు తెలంగాణా వ్యాప్తంగా, అటు ఎగువ భాగమైన మహారాష్ట్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద నీటిప్రవాహం పెరగడంతో కుంటాల జలపాతం…

Featured News

తీరనున్న కరెంట్‌ కష్టాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎదురైన తొలి సవాలును సీఎం కేసీఆర్ దార్శనికతతో సమర్థంగా ఎదుర్కొన్నారు. గంట కరెంటు కూడా గగనం అనిపించిన ఉమ్మడి రాష్ట్రపు ఎండాకాలపు అనుభవాలను చరిత్ర పుటల్లోకి నెట్టేసి, ఒక్క నిమిషం కూడా కోతలులేని…

Featured News

ఉల్లి దిగుమతులకు టెండర్లు

ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసి.. పాకిస్తాన్, ఈజిప్టు, చైనా, అఫ్ఘనిస్తాన్‌ల నుంచి 10,000 టన్నుల ఉల్లి దిగుమతులకుగాను టెండర్లను ఆహ్వానించింది. దేశీయంగా ఉల్లి ధరలు ఆందోళనకర స్థాయికి చేరిన నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గ సరఫరా కోసం విదేశాల నుంచి ఉల్లి…

Featured News

మరోసారి పెట్రోల్‌, డీజిల్‌పై ధరలను తగ్గించింది

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ముడి చమురు ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌పై ధరలను తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.2, లీటరు డీజిల్‌పై 50 పైసల చొప్పున తగ్గాయి. ఈ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి…

Featured News

సిరియా నుంచి వలసలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

బాంబుల మోతలతో అట్టుడుకుతున్న సిరియా నుంచి వలసలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పొరుగు దేశాలకు వలస వెళుతున్న శరణార్థుల సంఖ్య ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 2 లక్షలకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపూ…