ఉత్తమ యువజన సంఘాల అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు(విద్య): భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడ ల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ యువజన సంఘం అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రుయువ కేంద్రం సమన్వయకర్త బీజే ప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.…







