Thursday, 5 November 2026

October 2015

సీమాంధ్ర

ప్రకాశంలో రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం మద్దలకట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని 12మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడం వల్లే…

రంగారెడ్డి

ముళ్ల పొదల్లో ఏడాది చిన్నారి

రంగారెడ్డి,  హైదరాబాద్‌ నగర శివార్లలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ రోడ్డులో ముళ్లపొదల్లో ఏడాది పాపను వదిలివెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు పసిపాపను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి పాప ఆచూకీ గురించి దర్యాప్తు…

సీమాంధ్ర

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

నెల్లూరు : నెల్లూరుజిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.…

హైదరాబాద్

పంజాగుట్ట మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో మార్పులు

హైదరాబాద్‌ సిటీ: పంజాగుట్ట మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో మార్పులు చేశామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.పురుషోత్తం తెలిపారు. ఈనెల 20నుంచి పంజాగుట్ట నిమ్స్‌ మెట్రో పనుల మూలంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఇందులో భాగంగా నిమ్స్‌కు…

బిజినెస్

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 40 పాయింట్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Featured News

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ:  ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత సామాన్ల మార్కెట్లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగోలిపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు దాదాపు 400 గుడిసెలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల…

సీమాంధ్ర

డెంగ్యూతో బాలుని మృతి

(చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన దొరబాబు అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పళని, పద్మావతి దంపతుల కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి పలు ఆసుత్రుల్లో…

Featured News

గీత కథలో కొత్త మలుపులు తిరుగుతోంది

 కరాచీ: పాకిస్తాన్‌లో 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ.. ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపులు తిరుగుతోంది. గీతను బిహార్‌లోని ఆమె కుటుంబ సభ్యులతో స్కైప్ (వీడియో కాలింగ్)లో మాట్లాడిస్తే.. వారిని చూసి వీళ్లే…

సీమాంధ్ర

‘సరస్వతీదేవి దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గ

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కూడా ఇదేరోజు కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. సరస్వతిదేవి అలంకరణలో ఉన్న…

Featured News

రిజర్వేషన్లతో ముస్లింలకు సామాజిక సమానత్వం

– ముస్లిం సబ్‌ప్లాన్‌తో ఆర్థికాభివృద్ది – సమగ్రాభివృద్దికి రాజకీయ రిజర్వేషన్‌ తోడ్పాటు – సియాసత్‌ రెసిడెంట్‌ ఎడిటర్‌ అమీర్‌అలీఖాన్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి): తెలంగాణలో ముస్లింలు దళితులకన్నా దయనీయమైన పరిస్థితుల్లో వున్నారని విద్యా, ఉపాధితో పాటు రాజకీయంగా…