రెడ్లకు కేసీఆర్ వరాలు
– 10 ఎకరాల స్థలం.. రూ.10 కోట్లు – ట్యాంక్‌బండ్‌పై సురవరం, రావినారాయణ రెడ్డి తదితరులు విగ్రహాలు హైదరాబాద్,అక్టోబర్18(జనంసాక్షి): పాతబస్తీలోని అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెడ్డి…








