చిన్నారి లాస్యను చంపేశారు!
హైదరాబాద్ : సనత్‌నగర్‌లోని దీన్‌దయాశ్ నగర్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి లాస్య దారుణ హత్యకు గురైంది. పక్కింట్లో ఉంటున్న యాదమ్మ అనే మహిళే ఈ హత్యచేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన…








