వరంగల్ జిల్లాలో చెరువులో పడి నలుగురు యువకుల మృతి
మద్దూర్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం గాగిల్లాపూర్ పెద్దచెరువులో పడి నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, రామాంతపూర్‌కు చెందిన ఎనగందుల పోచయ్య(42), ప్రవీణ్(17), నర్సింహులు (40), మధు(14) బుధవారం బంధువుల ఇంటికి…




