మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టీడీపీ నేతల విడుదల
విశాఖ, ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టీడీపీ నేతలను అప్పగించారు.టీడీపీ నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు.…



