Thursday, 5 November 2026

October 2015

Featured News

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

హైదరాబాద్‌ : గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌ అప్పా ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఆగివున్న లారీని కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను…

Featured News

ఏ.వి.నర్సింగరావు జీవితం విలక్షణం, ఆదర్శం

– శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): జేవీ నర్సింగరావు విలక్షణమైన వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచిని… చెడునూ భరిస్తూ వెళ్లిన వ్యక్తి నర్సింగరావు. ఆయన జీవితం ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రాండ్‌…

Featured News

రైతన్న సమస్యలపై మరో పోరు

– తెలంగాణ తరహాలో ఉద్యమం – రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం వరంగల్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): రైతుల సమస్యలు పరిష్కారానికి మరో పోరుకు సిద్ధం కావాలని , తెలంగాణ తరహా పోరాటం కొనసాగించాలని తెలంగాణ రైతు జాక్‌ కోకన్వీనర్‌…

Featured News

ఎట్టకేలకు దాద్రిపై నోరు విప్పిన ప్రధాని

– దాద్రి ఘటన దురదృష్టకరం మోదీ న్యూఢిల్లీ,అక్టోబర్‌14(జనంసాక్షి): దాద్రీ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పారు. దాద్రీ ఘటన దురదృష్టకరమన్నారు. దాద్రీ ఘటనలో కేంద్రం తప్పేముందని, ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు సంయమనంతో ఉండాలన్నారు. ఎవరు…

Featured News

జనవరి 23 నుంచి దస్త్రాలు బహిర్గతం చేస్తాం

– మోడీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు ఢిల్లీ అక్టోబర్‌14(జనంసాక్షి): వచ్చే జనవరి 23 నుంచి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన దస్‌ాలను బహిర్గతం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఆయనకు…

Featured News

అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌

– మంత్రి ఈటల హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. కొన్నిచోట్ల అధికారుల ప్రమేయంతోనే అక్రమాలు…

Cover Story

గుట్ట అభివృద్ధిపై సమీక్ష

– దసరా నుంచి పనులు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌14(జనంసాక్షి): . యాదగిరిగుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి కొత్త నమూనాకు సీఎం అమోదం తెలిపారు. అలాగే దసరా రోజు పనులను…

వార్తలు

ప్రధాని మోదీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ, అక్డోబర్‌ 14 : ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యులు బుధవారం ఆయన నివాసంలో కలవనున్నారు. సుమారు 50 మంది ప్రధానమంత్రిని కలుస్తారు. గత నెల 20న మన్‌కీబాత్‌ సందర్భంగా నేతాజీ కుటుంబ సభ్యులను తన…

హైదరాబాద్

ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌: నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మల వద్ద మహిళలు…

అంతర్జాతీయం

పంజాబ్‌లో ఆందోళనలు.. 15 మందికి గాయాలు

, హైదరాబాద్‌: పంజాబ్‌ రాష్ట్రంలో ఫరీద్‌కోట్‌ జిల్లాలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దైవదూషణ చేశారని ఆరోపిస్తూ ఫరీద్‌కోట్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మోగా జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పలు సంఘాలకు చెందిన…