రాజుగారి గది సినిమా చూస్తూ వ్యక్తి మృతి
హైదరాబాద్ : రాజుగారి గది సినిమా చూస్తూ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. హర్రర్ సినిమా అయిన దీనిని వీక్షిస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. నగరంలోని బహదూర్ పురాలోగల మెట్రో థియేటర్‌లో రాజుగారి గది సినిమాను…





