చేపల చెరువులో విషం
శ్రీకాకుళం, : జిల్లాలోని వంగర మండలం మరపాడులో చేపల చెరువులో గుర్తుతెలియని దుండుగులు విషం కలిపారు. దీంతో పదిలక్షల రూపాయల చెరువులు మృతి చెందాయి. ఈ సంఘటన గ్రామంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు…
శ్రీకాకుళం, : జిల్లాలోని వంగర మండలం మరపాడులో చేపల చెరువులో గుర్తుతెలియని దుండుగులు విషం కలిపారు. దీంతో పదిలక్షల రూపాయల చెరువులు మృతి చెందాయి. ఈ సంఘటన గ్రామంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు…
రంగారెడ్డి, : మేడ్చల్‌లోని పెద్దచెరువు దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఓ ఆలయానికి చెందిన వెండినగలను దొంగలు వదిలివెళ్లారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి, : ఏలూరు సమీపంలోని వడ్లూరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన కాపరిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం ,జిల్లాలోని నందిగామ దగ్గర జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
పహాడిషరీఫ్ : బాలాపూర్ గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో దోమలు వృద్ధి చెంది కాటు వేయడం వల్ల డెంగీ వ్యాధితో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. బాలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ బాబానగర్ గల్లీ నంబర్ 8లో ఓ…
పంజాగుట్ట: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. మొబైల్ రిపేరింగ్, బిపీవో, ఐటీసీఆర్ కంప్యూటర్స్, హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ కోర్సులలో శిక్షణ ఉంటుంది. పదోతరగతి నుంచిడిగ్రీ…
హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టపగలు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 54 మందిని బుధవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ద్విచక్ర వాహనదారులు 45 మంది, త్రిచక్ర వాహనదారులు ఏడుగురు, కారు డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు.…
నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామంలో జరిగిన దంపతుల హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూర్యనారాయణ(70), విజయలక్ష్మి(64)లు గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరవక పోవడంతో…
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాకినాడ-సికింద్రాబాద్ (07428/07427) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11,15 తేదీలలో సాయంత్రం 4.50 గంటలకు…
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జీలుగుపల్లి మండలం ములగలంపల్లిలో ఓ పొగాకు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలు.. ములగలంపల్లికి చెందిన రైతు సోమగాని రాంబాబు పొగాకు పండించేవాడు. అయితే, పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడం, అప్పులు ఎక్కువైన కారణంగా…