ఆటోను కారు ఢీ:ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి
నల్గొండ : జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మరిచిపోకముందే నార్కట్ పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటోను కారు ఢీకొనడంతో ఆరుగురు కూలీలకు…
నల్గొండ : జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మరిచిపోకముందే నార్కట్ పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటోను కారు ఢీకొనడంతో ఆరుగురు కూలీలకు…
-10 మంది మృతి – సీఎం దిగ్భ్రాంతి – ఘటనా స్థలానికి మంత్రులు నల్లగొండ,అక్టోబర్7(జనంసాక్షి): మరికాసేపట్లో గమ్యం చేరుదామనుకుంటున్న తరుణంలో ఓ లారీ మృత్యురూపంలో వచ్చి వారిని యమపురికి తీసుకుని వెళ్లింది. ఊహించని ఘటనతో ఎందరో అమయాక ప్రాణాలు…
– భారతీయతను దెబ్బతీయోద్దు – స్పందించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ,అక్టోబర్7(జనంసాక్షి): భారతీయ నాగరికత, నైతిక విలువలను దిగజార్చనీయవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్ సకల మతాల సమ్మేళనమని దీని ప్రతిష్టకు భంగం వాటిల్లరాదన్నారు. సెప్టెంబర్ 28న…
పాట్నా,అక్టోబర్7(జనంసాక్షి): బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అరెస్ట్‌కు రంగం సిద్దం అయ్యింది. అతడిని అరెస్ట్ చేయాలని కిషన్‌గంజ్ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. గత ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యే…
– 15 లక్షలు ఖాతాల్లోకి ఎందుకు రాలేదు – రైతు ఆత్మహత్యలపై మౌనమేలా? – ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్ లక్నో,అక్టోబర్7(జనంసాక్షి): బీహార్ కు ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ముందడుగు వేయడం లేదని…
– సభలో మంత్రి పద్మారావు హైదరాబాద్,అక్టోబర్7(జనంసాక్షి): ఓ వైపు కల్తీ కల్లు మరణాలతో రాష్ట్రం అట్టుడుతుంటే కల్తీకల్లు తాగి ఇప్పటివరకు ఎవరూ మరణించినట్లుగా అధికారిక సమాచారమేది లేదని ఎక్సైఝ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల…
– బలమైన పునాదులు వేస్తున్నాం – ప్రతిపక్షాలది అనవసరమైన రాద్దాంతం – అసెంబ్లీలో సీఎం కేసీఆర్ – శాసనసభ,మండలి నిరవధికవాయిదా హైదరాబాద్,అక్టోబర్7(జనంసాక్షి): తెలంగాణలో సంక్షేమకార్యక్రమాలను గతంలో ఎన్నడూ చేపట్టనంతగా చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే…
: నల్గొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భువనగిరి నుంచి నల్గొండ వెళ్తున్న నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుమ్మలపాలెం సమీపంలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న…
మెదక్ : వృద్ధ దంపతులపై దొంగలు దాడిచేసి బంగారం అపహరించిన విషయం బుధవారం వెలుగుజూసింది. మెదక్ జిల్లా కొండపాక మండలం బండారం శివారులో వృద్ధ దంపతులు ఉండడాన్ని గమనించిన దొంగలు వారిపై దాడికి పాల్పడి వారి వంటిపై ఉన్న…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డ నేపధ్యంలో కరువు మండలాల ఎంపిక కోసం ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో 8 మంది ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.…