Tuesday, 3 November 2026

October 2015

Cover Story

నర్సన్నపేట గ్రామాన్ని సీఎం దత్తత

హైదరాబాద్‌ అక్టోబర్‌ 04 (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం నర్సన్నపేట గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్సన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఎర్రవల్లితో…

Featured News

గుర్గావ్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుర్గావ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఫర్నీచర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… 25 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. దుకాణాలు మూసి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ…

Featured News

అమ్మ‌కానికి శిశువు

తూ.గో.,జిల్లా,  తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఈ గన్నవరం వుండలం ఏనుగుపల్లికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం రావడంతో అమలారపురం ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించిన అదే వార్డులో ఉన్న…

సీమాంధ్ర

ఒంటరిగా ఉన్న మహిళపై దాడి…నగలు దోపిడీ..

కృష్ణాజిల్లా,  జిల్లాలోని మచిలీపట్నం, శుక్లాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండుగులు దాడి చేసి నగలు దోచుకెళ్లారు. ఓ ప్రైవేట్‌ కళాశాలలో జూనియర్‌ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత కళాశాల నుంచి ఇంటికి వచ్చి పనులు…

రంగారెడ్డి

విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : ప్రైవేటు పాఠశాల ఫీజుల కోసం వేధిస్తుండడాన్ని తట్టుకోలేక కరీంనగర్‌లో ఓ పదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే…. ఫీజుల భారం భరించలేక మరో ఇంటర్ విద్యార్థి కాలేజీ భవనంపై…

సీమాంధ్ర

డెంగీతో యువకుడు మృతి

అనంతపురం జిల్లాలో డెంగీతో ఓ యువకుడు మృతిచెందాడు. ఓడిచెరువు మండలం కొండకమర్ల నాయనికోటకు చెందిన కె. ప్రసాద్ అనే యువకుడు డెంగీ లక్షణాలతో కదిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే… ఆయన ఆదివారం మృతిచెందాడు. కాగా… యువకుడి…

హైదరాబాద్

హుస్సేనిఆలంలో వర్షానికి కూలిన ఇల్లు

హైదరాబాద్ : నగరంలోని హుస్సేనిఆలంలో ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నగరంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో పురాతన భవనమైన ఆ ఇళ్లు కూలిపోగా… ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆ ఇంటి శిథిలాల…

కరీంనగర్

ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు

 కరీంనగర్ : చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ వీరు బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అయితే… రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు…

రంగారెడ్డి

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి : విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం లక్ష్మాపూర్‌లో ఆదివారం ఉదయం మొత్తం నలుగురు రైతులు పొలం పనులకు వెళ్తుండగా… పొలాల సమీపంలో విద్యుత్ తీగెలు తగిలి ఓ…

సీమాంధ్ర

బంగారం అపహరణ

పశ్చిమగోదావరి : దొంగతనాల నివారణకు పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా…. చోరీలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట చోరీ జరుగుతూనే ఉంది. చోరీ జరిగిన తర్వాత పోలీసులు రావడం కేసులు…