Tuesday, 3 November 2026

October 2015

సీమాంధ్ర

గుంటూరు జిల్లాలో ఇంజెక్షన్‌ సైకో హల్‌చల్‌

గుంటూరు జిల్లాలో ఇంజెక్షన్‌ సైకో హల్‌చల్‌ సృష్టించాడు. ఇంటర్‌ విద్యార్థి కృష్ణకు ఇంజెక్షన్‌ గుచ్చేందుకు సైకో యత్నించాడు. స్థానికులు చూడటంతో సైకో బైక్‌పై పరారయ్యాడు. బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తున్నారు.

మెదక్

బిడ్డను చంపిన కసాయి తండ్రి

మెదక్‌ జిల్లాల్లో కన్నతండ్రే ఓ చిన్నారి పట్ల కసాయిగా మారాడు. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో చిన్నారని కొట్టి చంపాడు. పటాన్‌చెరు గౌతమ్‌నగర్‌లో ఉండే ధన్‌రాజ్‌కు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. దీంతో చిన్న అమ్మాయిని చిత్రహింసలు పెట్టాడు. భర్త…

Featured News

నోట్లో యాసిడ్‌ పోసి బంగారం అపహరించుకపోయారు.

హైదరాబాద్లోని నేరేడుమెట్లో శనివారం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం షాపులోకి ఇద్దరు యువకులు ప్రవేశించి… అభరణాలు చూపించాలని యజమానిని హిందీలో అడిగారు. దాంతో యజమాని మోహన్ వారికి అభరణాలు చూపిస్తున్నాడు. ఆ క్రమంలో అభరణాలు బలవంతంగా లాక్కొనేందుకు…

Featured News

జలహారం బృహత్తర కార్యక్రమం: తెలంగాణ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: జలహారం బృహత్తర కార్యక్రమం , భగీరధ ప్రయత్నమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తాగునీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని ముఖ్యమంత్రి ‘య్రర్యంగా…

రంగారెడ్డి

బావిలో పడి బాలుడి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పాత తాండూరులోని నిజాంశాహీ బావిలో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు బావిలో నీరు తోడి బాలుడి మృతదేహాన్ని బటయకు తీశారు.

హైదరాబాద్

నేటి నుంచి తెలంగాణలో రైతు సంవేదన యాత్ర

హైదరాబాద్‌: రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించటానికి, వ్యవసాయ సంక్షోభానికి కారణాలేంటో వివరించడానికి చేపట్టిన రైతు సంవేదన యాత్ర శనివారం తెలంగాణలో ప్రవేశించనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రవేశించే యాత్ర రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల గుండా మహారాష్ట్రకు వెళుతుంది. యాత్ర తెలంగాణలో…

సీమాంధ్ర

నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యుత్‌ కార్మికుల మృతి

: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేపల్లిలో విషాదం నెలకొంది. విద్యుత్‌ లైన్లు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్‌తో పాటు ఇద్దరు సహాయకులు మృతి చెందారు. రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మరమ్మతులు చేస్తుండగా ఈ…

Featured News

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు జిల్లా కళ్యాణి డ్యాం అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని… సీజ్ చేశారు.…

సీమాంధ్ర

భయంతో పాఠశాలకు తాళం

విశాఖపట్నం,  జిల్లాలోని పాడేరు మండలం ఓబర్తిలో దెయ్యం ఉందనే భయంతో ఓ బడికి తాళం పడింది. 15 రోజుల క్రితం వరకు బడి కళకళలాడుతూ ఉండేది. అయితే ఆ తరువాత పాఠశాల పేరు ఎత్తితేనే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.…

వరంగల్

వరంగల్‌లో రెండు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు

: వరంగల్‌ నగరంలో రెండు చోట్ల చైన్‌ స్నాచింగులు జరిగాయి. పోశమ్మ మైదానం దగ్గర ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండుగులు అపహరించుకువెళ్లారు. కాజిపేటలోని సిద్ధార్ధనగర్‌లో మరో మహిళ మెడలో నుంచి…