Tuesday, 3 November 2026

October 2015

రంగారెడ్డి

ట్రావెల్స్ బస్సు బోల్తా : ఇద్దరికి గాయాలు

 రంగారెడ్డి : ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న మురళీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఏపీ 28 డీ 4844 నెంబర్ గల రంగారెడ్డి జిల్లా…

జాతీయం

కొనసాగుతున్న లారీల సమ్మె

దేశవ్యాప్తంగా లారీల స్ట్రైక్ వరుసగా నాలుగో రోజు కొనసాగుతోంది. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత లారీ యాజమాన్య సంఘాలు సమ్మెకు దిగాయి. దేశంలో లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం…

Featured News

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి అరుదైన గుర్తింపు

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అరుదైన గుర్తింపు సాధించింది. పరిశుభ్రతతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్నందుకు కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పేదరోగులకు అందిస్తున్న సేవలకు గాను తమ ఆస్పత్రికి అవార్డు లభించడంపై సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ స్ఫూర్తితో…

Featured News

అన్నదాతలు మీరు.. ఆత్మహత్యలొద్దు

– మీకండగా మేమున్నాం – రైతు రక్షణ సమితి గోషామహల్‌/ చేర్యాల అక్టోబర్‌3(జనంసాక్షి):   ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధార పడ కుండా ప్రజలు పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న…

Featured News

దాద్రి బాధిత కుటుంబానికి రాహుల్‌ భరోసా

– పరామర్శించిన కేజ్రీవాల్‌ దాద్రి, అక్టోబర్‌3(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సవిూప గ్రామంలో ఇటీవల జరిగిన దారుణాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. మత విద్వేషాలు ప్రోత్సహించవద్దని హితవుపలికారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శించిన ఆయన బాధిత కుటుంబాన్ని…

Featured News

కేంద్రంలో ఝటా సర్కార్‌

– బీహార్‌ ఎన్నికల సభలో సోనియా ధ్వజం భాగల్పూర్‌, అక్టోబర్‌3(జనంసాక్షి):  కేంద్రంలో మోదీ సర్కార్‌ ఝూటా సర్కార్‌ అని ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చలేదని , సమాజాన్ని విభజించేవారికి ఓట్లు వెయ్యెద్దని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఓటర్లకు…

Featured News

రైతు కుటుంబాలకు ముస్లింల ఔదార్యం

– 27 లక్షల విరాళాల సేకరణ హైదరాబాద్‌ అక్టోబర్‌3(జనంసాక్షి): కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న  రైతులకు అండగా నిలుస్తామంటూ ముస్లింములు ముందుకొచ్చారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు తలో చేయివేస్తూ తమ ఔదార్యాన్ని చాటారు. మహారాష్ట్రలోని…

Featured News

సర్కారు విధానాలవల్లే రైతు ఆత్మహత్యలు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌3(జనంసాక్షి): తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం సంక్షోభంలో ఉందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఒకే సారి రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తామని ఆయన ప్రభుత్వాన్ని…

Cover Story

రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి

– ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌3(జనంసాక్షి):  బ్జడెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై శనివారం సీఎం అధికారిక నివాసంలో సవిూక్ష నిర్వహించారు.…

జాతీయం

చున్నీసరిగా కప్పుకోలేదని ..

లక్నో: తలపై ముసుగు వేసుకోలేదని నాలుగేళ్ల  చిన్నారిని  కొట్టి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర ప్రదేశ్లోని బరేలీకి చెందిన జాఫర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పర్హీన్ భోజనం చేస్తుండగా తలపై నిండా ముసుగు వేసుకోలేదనే…