Tuesday, 3 November 2026

November 2015

Featured News

నీచరాజకీయాలు

– చోటారాజన్‌ ముస్లిం అయ్యుంటే ఇంకేం కథనాలు చెప్పేవారో? – కాంగ్రెస్‌ నేత షకీిల్‌ అహ్మద్‌ న్యూఢిల్లీ నవంబర్‌18(జనంసాక్షి): ఇటీవల పట్టుబడ్డ అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటారాజన్‌, ఉగ్రవాద సంస్థ ఉల్ఫా నేత అనూప్‌ చెటియా విషయమై కాంగ్రెస్‌…

Cover Story

కరువు మండలాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– 200 మండలాలు గుర్తింపు హైదరాబాద్‌ నవంబర్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో కరవు మండలాలపై సీఎం కేసీఆర్‌ నేడు సవిూక్ష చేపట్టారు. ఈ సవిూక్ష సమావేశాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు సంబంధిత శాఖాధికారులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు…

Cover Story

తప్పుచేస్తే శిక్షించండి

– దేశంలో సంక్షేమ పథకాల్లో ముందున్నాం – ఉప ఎన్నికల్లో విపక్షాలకు బుద్ధి చెప్పండి – టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ వరంగల్‌ నవంబర్‌17(జనంసాక్షి):  నేను తప్పు చేస్తే, తప్పు మాట్లాడుతుంటే శిక్షించండని సీఎం కేసీఆర్‌ అన్నారు.మంగళవారం వరంగల్‌ లోక్‌…

Featured News

.పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం

– లిఫ్ట్‌లో ఇరుక్కుని చిన్నారి మృతి హైదరాబాద్‌,నవంబర్‌17(జనంసాక్షి): ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో లిఫ్టలో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. మలక్‌పేట మూసారంబాగ్‌లో…

Featured News

ఆంధ్రాలో దారుణం

– చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త దారుణ హత్య చిత్తూరు, నవంబర్‌ 17 (జనంసాక్షి): చిత్తూరు నగర మేయర్‌ కఠారి అనురాధ దారుణహత్యకు గురయ్యారు. బురఖా ధరించి వచ్చిన దుండగులు అతి సవిూపంలో నుంచి కాల్చి ఆమెను…

Featured News

సిరియాపై ఫ్రాన్స్‌ గగనతల దాడులు

హైదరాబాద్‌ నవంబర్‌17(జనంసాక్షి): సిరియా నగరంపై ప్రాన్స్‌ గగనతల దాడులతో విరుచుకు పడుతోంది. ఐఎస్‌ స్థావారాల లక్ష్యంగా అధికారులు ప్రకటిస్తున్నప్పటికి అమాయికులు ఇదాడుల్లో చనిపోతున్నటుంటగా సమాచారం.  తాజాగా మరోసారి సిరియాలోని  వైమానిక దాడులు చేపట్టారు. ఆదివారం రాత్రి కూడా ఫ్రాన్స్‌…

Featured News

చెన్నై జలమయం

– తమిళనాట భారీ వర్షాలకు 150 మంది మృతి – సహాయక చర్యల్లో మంత్రులు చెన్నై, నవంబర్‌17(జనంసాక్షి): గత వారం రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వారం రోజుల్లో 150 మంది మృతిచెందారు.చెన్నై…

Featured News

.విమానం కూల్చిన వారిని పట్టుకుంటాం

– పుతిన్‌ మాస్కో, నవంబర్‌17(జనంసాక్షి): గత నెల ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలో తమ దేశ విమానాన్ని కూల్చేసిన వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిన బూనారు. విమానాన్ని కూల్చేసి.. 224 మంది మృతిచెందడానికి…

Cover Story

తప్పుచేస్తే శిక్షించండి

– దేశంలో సంక్షేమ పథకాల్లో ముందున్నాం – ఉప ఎన్నికల్లో విపక్షాలకు బుద్ధి చెప్పండి – టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ వరంగల్‌ నవంబర్‌17(జనంసాక్షి): ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదని అనిపిస్తే శిక్షించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.మంగళవారం…

Main

నీటి సంపులోపడి బాలుడి మృతి

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. నీటిసంపులో పడి బాలుడు మృతి చెందాడు. యాదగిరిగుట్టలోని బిసి కాలనీలో విజయ్ అనే మూడేళ్ల బాలుడు ఉదయం బ్రెష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలో తిరుగాడుతున్నాడు. ఇంటికి సమీపంలో ఓ ఇల్లు నిర్మాణంలో ఉంది. ఆ ఇంటి వద్ద…