మరో ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి అంగీకరించలేదని..
మరో ప్రెమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి అంగీకరించిలేదని తన మాజీ ప్రియురాలిపై అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మాజీ ప్రియుడి చేతిలో తీవ్రంగా గాయపడిన ఆమె దాదాపు నెల రోజుల పాటు జీవన్మరణాల మధ్య ఊగిసలాడిన…







