నేడు ఢిల్లీకి ఛోటా రాజన్
బాలి నవంబర్ 5 (జనంసాక్షి): మాఫియా గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్‌తోపాటు సీబీఐ అధికారుల బృందం గురువారం సాయంత్రం బాలి విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రిలోగా అతన్ని ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను…









